F.A-4-exams-marks-entry-website-Link

 F.A-4-exams-marks-entry-website-Link

FA 4 marks ఈ నెల 29 వతేది నాటికి online నందు enter చేయాలని SCERT director Sri Pratap reddy గారి ఉత్తర్వులు జారీ

FA-4 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 18 లోగా పూర్తి చేయాలని, ఈ 29 నాటికి  రిజిష్టర్స్ నందు నమోదు చేసి, ఆన్లైన్ నందు మార్కుల అప్లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచనలతో ఉత్తర్వులు విడుదల.

Also requesting to ensure 100 percent marks posting in relevant registers and website.

FOR MORE DETAILS CLICK HERE

ఇప్పటి వరకు ఉన్న FA మార్క్స్ ఎంట్రీ పద్దతిలో ఎటువంటి మార్పు లేదు
FA లో ఉన్న నాలుగు టూల్స్ యధాతధం.

F.A-4 EXAMS ALL SUBJECTS KEY PAPERS 2022-23 CLICK HERE

అవి
టూల్-1:  Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
టూల్-2  : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్)  = 10 మార్క్స్

టూల్-4 :Formative Marks ఎంటర్ చేసే విధానం.

https://studentinfo.ap.gov.in/

 కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి.
అందులో FA -3 Services ఓపెన్ చేయాలి.
అందులో FA-3 Marks Entry మీద క్లిక్ చేయాలి
అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి.
క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి.  అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA-3 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. 

మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA-3 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్ట.

Step 1: https://studentinfo.ap.gov.in https://studentinfo.ap.gov.in/