10TH-CLASS-SCIENCE-KEY-PAPERS-MODEL-PAPERS

 

10TH-CLASS-SCIENCE-KEY-PAPERS-MODEL-PAPERS

10TH CLASS PHYSICAL SCIENCE AND BIOLOGICAL SCIENCE F.A-1, F.A-2, F.A-3 , S.A-1 AND PRE FINAL EXAMS KEY PAPERS AND QUESTION PAPERS, UTF SCIENCE MODEL PAPERS T.M & E.M

UTF SCIENCE MODEL PAPERS 4 SETS

UTF SCIENCE MODEL PAPER-1 (E.M)

UTF SCIENCE MODEL PAPER-2 (E.M)

UTF SCIENCE MODEL PAPER-3 (E.M)

UTF SCIENCE MODEL PAPER-4 (E.M)
UTF వారి సైన్స్ మోడల్ పేపర్-1(T.M)

UTF వారి సైన్స్ మోడల్ పేపర్-2(T.M)

UTF వారి సైన్స్ మోడల్ పేపర్-3(T.M)

UTF వారి సైన్స్ మోడల్ పేపర్-4(T.M)

సైన్స్ పరీక్ష గురువారం*
జరగనున్న నేపథ్యంలో 
విద్యార్థులు 
రెండు ఆన్సర్ బుక్లెట్స్ లో రాయడం మర్చి పోకుండా గుర్తు చేసుకోవాలి.
ప్రశ్న పత్రం లో *1 నుండీ 16 వరకూ PS*
*17 నుండీ 33 వరకూ NS ప్రశ్నలు* ఉంటాయి.

సో , సమయాన్ని వృథా చేసుకోకుండా ధైర్యంతో ,ఆత్మ విశ్వాసం తో పరీక్ష రాయండి!

రెండూ బుక్ లెట్స్ ఒకేసారి ముందుగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మూడు గంటల 15 నిమిషాల సమయంలో ముందు 15 నిమిషాలు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి బాగా అర్థం చేసుకొని తర్వాత
ఓ గంట PS ,మరో గంట NS రాసి మిగిలిన మరో గంట మిగిలిపోయిన ప్రశ్నలు ఏమిటో రెండింటిలోనూ గమనించి రాయడం మంచిది చివరిలో సమయం మిగిలితేనే ఎనిమిది మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ ప్రశ్నలని  రాయండి. 

*జాగ్రత్తగా గమనించాల్సిన అంశము పీ.ఎస్ లో రాయాల్సిన ప్రశ్నలు పీ.ఎస్ జవాబు పత్రం లో అలాగే ఎన్.ఎస్ లో రాయాల్సిన ప్రశ్నలు ఎన్.ఎస్ జవాబు పత్రంలో రాస్తున్నారా* లేదా అనేదే పరిశీలించడం ముఖ్యమైనది.
 సిలబస్ ఎక్కువగా ఉన్నప్పటికీ రెండు రోజుల సమయం ఉన్నది కాబట్టి చక్కగా చదివిన అంశాలనే మరలా రివిజన్ చేసుకొని ఒక మార్కు రెండు మార్కులు ప్రశ్నలు అన్నింటిని మరొకసారి నెమరు వేసుకొని ,
నాలుగు మార్కులు , ఎనిమిది మార్కుల ప్రశ్నలు గతం లో చదివినవేమళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని, చూడకుండా రాసి సరిచూసుకొని బొమ్మలు చక్కగా ప్రాక్టీస్ చేసి సిద్ధం అవ్వండి.

విజయం మీదే....

రెండింటి లోనూ కలిపి *35* వస్తే పాస్.
ఒక దాంట్లో తగ్గి మరో పరీక్ష లో పెరిగినా మొత్తం మీద 35 రావాలి.

అలాగే 90 పైన మార్కులు తెచ్చుకునే వారు కూడా సమయపాలన పాటిస్తూ రాస్తున్న ప్రశ్నను ఏ పత్రంలో రాస్తున్నా మో జాగ్రత్తలు వహిస్తూ *నూటికి నూరు*💯  సంపాదించగలరు. 
ఆల్ ది బెస్ట్

10TH CLASS PRE FINAL QUESTION PAPER & KEY PAPER

10TH CLASS P.S KEY PAPER (E.M)

10th CLASS B.S KEY PAPERS (T.M)

10th CLASS B.S KEY PAPER (E.M)

S.A-1 EXAMS SCIENCE QUESTION PAPERS & KEY PAPERS

10th CLASS P.S KEY PAPER (T.M)

10th CLASS P.S KEY PAPER (E.M)

10TH CLASS P.S QUESTION PAPER (T.M)

10TH CLASS P.S QUESTION PAPER (E.M)

10TH CLASS B.S KEY(T.M)

10TH CLASS B.S KEY E.M

10TH CLASS B.S QUESTION PAPER (T.M)

10TH CLASS B.S QUESTION PAPER (E.M)

B.S STUDY MATERIAL FOR GRADE "C", "D" STUDENTS(T.M)

10th B.S STUDY MATERIAL 2023 PDF(E.M)

Important Questions for Slow Learner Students of SSC Examinations @ 2023 CLICK HERE (E.M) (M.SRINIVAS)

Important Questions for Slow Learner Students of SSC Examinations @ 2023 CLICK HERE (T.M)(M.SRINIVAS)

SLOW LEARNERS ( GRADE "C" & "D") BULLET QUESTIONS 2023 (E.M)(G. SREEEKAR)    CLICK HERE

SLOW LEARNERS ( GRADE "C" & "D") BULLET QUESTIONS 2023 (T.M) (G.SREEKAR)  CLICK HERE