DSC-1998-appointment-as-SGT-qualified-1998-teachers

 DSC-1998-appointment-as-SGT-qualified-1998-teachers

DSC 1998 :-

            ప్రభుత్వ ఆదేశాలు ప్రకారము పూర్వపు జిల్లాలోని DSC 1998 లో ఉన్న  అభ్యర్థులు ది: 12.4.2023 న ఉదయం 10.00 గంటలకు  counselling నిర్వహించబడును. కావున ఈ క్రింది list లో ఉన్న  అభ్యర్ధులు అందరూ వారి ఒరిజినల్ certificates తో హాజరు కావలెను – DEO,

All the selected  candidates are requested to attend for the counseling on 12.04.2023 along with all original certificates of academic and professional qualifications, AADHAR card and latest photographs .

DSC-1998 SELECTION LIST

KADAPA DISTRICT LIST

GUNTUR DISTRICT

DSC 1998- SELECTED LIST (MTS)PRAKASAM

KRISHNA DISTRICT

NELLORE 

NELLORE DISTRICT VACANCIES LIST

CHITTOOR

KARNOOL 

ANANTHAPURAM

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

AGREEMENT FORM PDF 

DECLARATION FOR CLICK HERE

OPTION FORM CLICK HERE

డీఎస్సీ 1998 ద్వారా క్వాలిఫై కాబడిన 4072 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా పరిగణిస్తూ  కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ప్రాతిపదికన నియమించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దరిమిలా వారికి క్రింది నిబంధనలు వర్తించబడునని పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.*
( *Memo No. C910/Exams/2010,Dt. 07.04.2023* )

వీరి నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికే.ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గల నిబంధనలే వీరికి కూడా వర్తిస్తాయి.*

*తదుపరి డీఎస్సీ నిబంధనల మేరకు వీరు పొందాల్సిన విద్య/ సాంకేతిక అర్హతలను వీరు రెండు సంవత్సరముల లోపు పొందాల్సి ఉంటుంది.*

*బీఈడీ అర్హత గల వారు ప్రాథమిక విద్యకు సంబంధించి ఒక ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు కు హాజరవ్వాల్సి ఉంటుంది*

*వీరు ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు పొందు లాభాలనే పొందాల్సి ఉంటుంది. రెగ్యులర్ టీచర్లు పొందు లాభాలను క్లెయిమ్ చేయరాదు*

*కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మాత్రమే వీరి నియామకం జరుగుతుందని గమనించాలి*

DSC 1998 క్వాలిఫై అయిన 4072 అభ్యర్థులకు మినిమం టైం స్కేల్  Rs.32670 - 101970/- వర్తింపచేస్తూ వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చుటకు నియమ, నిబంధనలు మరియు కౌన్సిలింగ్ తేదీలతో ఉత్తర్వులు

i. The District Educational Officer, concerned is instructed to submit the merit list of DSC-1998 candidates for the approval of District Selection Committee as per rules in vogue.
ii. To take agreement from selected DSC-1998 candidates as per norms followed in the DSC-2008 (MTS) Candidates. The vacancies for counselling to be filled on the following order of priority:
i. To appoint DSC-1998 candidates in Single Teacher Schools where the enrollment of students is in between 20-30.
ii. To appoint them where there are no teachers in Schools.
iii. To appoint them in any other schools where there is high enrollment and less teachers.
iv. To appoint them as CRP’s in the available vacancies
Note: Shifting of the SGT vacancies from districts in the above mentioned points on order of priority is doen purely on adhoc bassi to accommodate the DSC 98 candidates till SGT vacancies arise in these districts.
District Educational Officers shall strictly follow the above directions with out any deviation.
The District Educational Officers in the State (Erstwhile) are requested to follow the above instructions and complete the process and submit compliance report.