KGBV-ADMISSIONS-2022-23-6TH-CLASS-TO-INTERMEDIATE

 KGBV-ADMISSIONS-2022-23-6TH-CLASS-TO-INTERMEDIATE

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో (KGBVs)  2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల ప్రవేశాలకు అనుసరించవలసిన విధానంపై సూచనలు, నోటిఫికేషన్, షెడ్యూల్, ఉత్తర్వులు విడుదల.
నిరుపేద బాలికలకు బంగారు భవిష్యత్తు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 6వ తరగతికి , ఇంటర్  మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
 ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అమ్మాయిలు 6వ తరగతి లో చేరడానికి  అప్లై చేయొచ్చు.
 పదవ తరగతి పరీక్షలు  రాసే అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడానికి అప్లై చేయవచ్చు.
7,8 క్లాసులో మిగిలిపోయిన సీట్ లకు కూడా  అప్లై చేయొచ్చు
 చివరితేది: *20/04/2023*
KGBV ఇంటర్ కాలేజి లిస్ట్ :
 6వ తరగతి కేజీబీవీ లిస్ట్ : 
  వెబ్సైట్ :
అనాధ పిల్లలు, బడి మానేసిన పిల్లలు, 
పేద SC , ST , BC , మైనారిటీ బాలికల తల్లితండ్రులకు షేర్ చేయండి.