ammavodi-2023-doubts-clarifications-schedule

 ammavodi-2023-doubts-clarifications-schedule

అమ్మఒడి వేరిఫికేషన్ లిస్ట్ విడుదలైనది.

అమ్మ ఒడి ఫీల్డ్ వెరిఫికేషన్ షురూ...

JAGANANNA AMMAVODI FIELD VERIFICATION DATA ENABLED IN WEA NBM LOGIN

*అమ్మ ఒడి - 2023( 4వ విడత )*

▫️1. 25-05-2023 న *డేటా మీకు EKYC కి వస్తుంది.*

▫️2. 29-05-2023 కు _EKYC కంప్లీట్ చెయ్యాలి._

▫️3. 08-06-2023 కు *తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల*
▫️4. 13-06-2023 కు _తుది జాబితా

➣75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్ వరకు )_

*_➣బియ్యం కార్డ్ ఉండాలి._*

_➣తల్లి మరియు విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలి._

*_➣విద్యార్ది EKYC చేయించాలి ( 6 సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )

_➣NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )_

*_➣బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి._*

లిస్ట్ లో పేర్లు లేకపోతే ఏమి చేయాలి?*

దాన్ని పరిష్కరించుకున్నవారికి మాత్రమే జూన్ లో డబ్బులు అకౌంట్లో పడుతాయి.*

ప్రభుత్వం చెప్పిన 20 పరిష్కారాలు

Ammavodi-2023 doubts & clarifications click here