AP-teachers-transfers-seniority-lists
Web Optionఇవ్వాలి.
వెబ్ ఆప్షన్స్ లో SAVE OPTION ఇవ్వాలి*
మన బదిలీల కోసం వెబ్ ఆప్షన్ పెట్టడము కోసం.. Log in అయ్యి, ముందుగా జిల్లా లో ఉన్న మండలములు అన్నియు సెలెక్ట్ చేసి,కుడి వైపు ఉన్న సెక్షన్ లోకి move చేయాలి..... అన్ని మండలములు move అయిన పిదప అప్పుడు ఆయా మండలము లో ఉన్న స్కూల్స్ list ఓపెన్ అవుతున్నాయి..... అందులో ఉన్న అన్ని మండలములలో ఉన్న అన్ని స్కూల్స్ ని వరుస క్రమంలో ఉంచితే తప్ప, preview రావడం లేదు......అలా Preview వచ్చిన పిదప చివరగా*
*EDIT..... SUBMIT.... అని వస్తుంది.... Save option లేదు.... సరే కదా అని home page లోకి వెళ్లి, మరల log in అయితే.... ఇంతకుముందు చేసిన ఆప్షన్స్ ఉండవు.*
*మరల మొదటి నుండి అన్ని ఆప్షన్స్ చేసుకోవలెను.... కావున log in అయ్యే సమయానికి మీ దగ్గర ఖాళీలు పట్టిక మరియు వాటి క్రమమును తయారు చేసుకోని అన్ని ఆప్షన్స్ ఒకేసారి ఇచ్చి, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ముగించగలరు.......*
బదిలీ & పదోన్నతులలో స్పౌజ్ వెబ్ ఆప్షన్స్ ల సమాచారం
• A, B లు స్పౌజ్ లు
1. Case i:
A, B లు ఇద్దరు కంపల్సరీ బదిలీలో ఉంటే
(లాంగ్ స్టాండింగ్/రీ-అప్పోరిషన్) ఉమ్మడి జిల్లాలో ఏ ప్లేస్ కైనా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు.
2. Case ii:
A రిక్వెస్ట్ బదిలీపై స్పాజ్ పాయింట్స్
పొంది, B కంపల్సరీ/ప్రమోటీ అయినపుడు
A ఉమ్మడి జిల్లాలో ఏ ప్లేస్ కైనా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు.
3. Case iii:
A కంపల్సరీ బదిలీపై స్పాజ్ పాయింట్స్ పొంది, B బదిలీకి అప్లై చేయకున్నా/రిక్వెస్ట్
బదిలీకి దరఖాస్తు చేసుకున్నా A ఖచ్చితంగా B వైపే ఆప్షన్స్ ఇవ్వాలి
4. Case iv
A, B లు ఇద్దరు రిక్వెస్ట్ బదిలీలో ఉంటే పాయింట్స్ పొందినవారు తమ స్పాజ్ వైపుగా మాత్రమే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
web Options Link Enabled*
*వెబ్ ఆప్షన్లు : జూన్ 5, 6 (HMs), జూన్ 5 - 7 (SAs), జూన్ 5 - 8 (SGTs)*
*జాబితాల జనరేషన్ : HMs జూన్ 9, SAs జూన్ 9, SGTs జూన్ 9 - 11.*
Vacancy Report (AP Teachers Transfer 2023) LINK
Transfers Final Lists For web options
District &Cader wise Lists
TRANSFERS FINAL SENIORITY LISTS DOWNLOAD LINK
AP Teachers Transfers 2023 Provisional Seniority Lists Released - అన్ని జిల్లాల FINAL సీనియారిటీ లిస్ట్స్ విడుదల.
ఉపాధ్యాయ బదిలీలు*
AP Teachers Transfers 2023 Final Seniority Lists Download Link