Find Status of AP Teachers Transfers APPLICATION 2023
Find Status of AP Teachers Transfers APPLICATION 2023
మీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చూడాలో కింది వెబ్ పేజీ లో కలదు
Confirmation by MEO/DEO Status
Download the Submitted Application explained Step Step
Direct Link
ఉపాధ్యాయుల బదిలీలు::*
మీ యొక్క బదిలీల దరఖాస్తు స్థితి( APPROVED/PENDING)ని కింది లింక్ ద్వారా తెలుసుకోగలరు
Status of AP Teachers Transfers APPLICATION
Direct Link
Current info:*
పదోన్నతులు బదిలీలలో మొదటి పర్వము దరఖాస్తు చేసుకోవటం దాదాపు ముగిసినది.
పదోన్నతులకు Unwilling ఇచ్చినవారు కాక మిగిలిన వారితో Promotionలో Web optionsకు జాబితా సిధ్ధమగుచున్నది. పదోన్నతులకు నిర్ణయించిన పోస్టులు 100% భర్తీ అగుటకు మార్గం సుగమం అయినట్లే.ఇంకా ఒకటి రెండు సబ్జక్టులకు SGT లు అవసరమైతే రేపు Extended జాబితాను ఇంకా Extend చేసి Unwilling కు Call ఇస్తారు
బదిలీల దరఖాస్తులలో 8 ఏళ్ళు Station Service నిండకుండా Reapportion లో ఉన్నవారు Old Station Points ను entry వేయటంలో ఇష్టం వచ్చినట్లు వేసుకొంటున్నారని సాధారణ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్ వలన నిర్బంధ బదిలీ పొందిన వారిదే పాయింట్ల లో హవా
Old station points కరక్టుగా Entry వేసుకొన్నారా అని Check చేసుకొనటానికి అవసరమైన 2017&2020 బదిలీల జాబితాలు బహిర్గత పరచాలి.Scrutiny చేయు అధికారులకు ఇవి తప్పక అందించాలి. అనర్హులు కూడా Old station points వేసుకొన్నట్లు తెలుస్తోంది.
Old Station points పై అధికారులు దృష్టి సారించాలి
బదిలీల జాబితాలో PH, Old station points, Preferential category మొదలైన అంశాలపై గమనించిన తప్పులవలన Suffer అయ్యే టీచర్లు Online లో Objections నిర్భయంగా చెప్పవచ్చును.
G.O. 47లో ఇచ్చిన provisions availment లో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా బదిలీలు పూర్తి అగుటకు అందరూ సహకరించాలి
జిల్లా కమాండ్ కంట్రోలు మరియు Grievance కమిటీ దృష్టికి వ్రాత పూర్వకంగా ఇవ్వవచ్చును
మీ యొక్క బదిలీల దరఖాస్తు స్థితి( APPROVED/PENDING)ని కింది లింక్ ద్వారా తెలుసుకోగలరు