appsc-departmental-test-May-2003-notification-model-papers
ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్ట్ వివరాలు
పాస్ మార్కులు :
ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. (గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి)*
నెగెటివ్ మార్కులు : లేవు
SGT లు 24 సంవత్సరాల స్కేలు , SA లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే EOT , GOT టెస్టులు పాసవ్వడం తప్పనిసరి.
స్కూల్ అసిస్టెంట్ మరియు LFL HM కేటగిరీలో 12 ఏళ్ళ స్కేల్* మంజూరుకు మరియు SGT/LP/PET తత్సమాన కేటగిరీల్లో *24 ఏళ్ళ స్కేల్ మంజూరుకు కింద పేర్కొన్న *నాలుగు డిపార్టుమెంటల్ టెస్టులు పాసై ఉండాలి.
1. DT for Gazetted Officers of the Edn Dept. (GOT)
2. Account Test for Executive Officers. (EOT)
3. Spl Language Test for the Officers of the Edn Dept in Telugu Higher Standard.
(Exemption: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానం లేదా హయ్యర్ డిగ్రీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది.)
ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి ?
--------------------------------
EOT (141) & GOT (88&97) :*
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం.
--------------------------------
PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్) :
➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.
➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
--------------------------------
HM A/c Test :*
➤ *ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
---------------------------------
Spl Language Test (CODE--37) :
➤ Who have not studied Telugu as 2nd Language in Inter/Degree, should pass Department Test for HM promotion.
--------------------------------
SOT (Simple Orientation Test) :
➤ Only for Gr-I Pandits.
డిపార్టుమెంటల్ పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు PDF FILES
APPSC DEPARTMENTAL EXAMS SYLLABUS & TEXT BOOKS NAMES FOR ALL DEPARTMENTS CLICK HERE
EOT : PAPER CODE 141 PDF
●An Introduction to Indian Govt. Accounts & Audit
AP Last Grade Employees Service Rules
GOT : Paper Code - 88 PDF
◆Text Book for Gazetted Officers
◆A.P.Educational Rules
◆Right to Education Act & Rules
GOT : Paper Code - 97 PDF
★A P Educational Service Rules(Incl. APSS Rules,1996)
★S.S.C scheme
OTPR
ONLINE REGISTRATION
https://psc.ap.gov.in/(S(