CM-Depositing Annual Financial Assistance Jagananna Amma Vodi-link

 CM-Depositing Annual Financial Assistance Jagananna Amma Vodi-link

అమ్మ ఒడి Important points 
CM YS Jagan: పార్వతీపురం మన్యంలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం.. సీఎం జగన్‌ పర్యటన అప్‌డేట్స్‌
జగనన్న అమ్మ ఒడి 2023.. నిధుల విడుదల అప్‌డేట్స్‌
విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విద్యా సంస్థలలో ఈ వేసవి సెలవులకు ముందు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ లోపు ఏదైనా తరగతి చదువుతూ ఉండవలెను.
విద్యార్థి 2022-23 విద్యా సం. లో పాఠశాల / జూనియర్ కాలేజ్ లో 75% హాజరు కలిగి ఉండాలి.
విద్యార్థి మరియు తల్లి / గార్డియన్ ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలి.
విద్యార్థి కుటుంబం ఆరు అంచెల అర్హత కలిగి ఉండాలి.
తల్లి / గార్డియన్  బాంక్ అకౌంట్ NPCI మాపింగ్ (ఆధార్ లింక్) అయి ఉండాలి.
అమ్మ ఒడి పధకానికి ఇతర పధకాల వలె *గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసే ప్రక్రియ లేదు.
పాఠశాల / జూనియర్ కాలేజ్ లో నమోదు అయిన విద్యార్థి మరియు వారి కుటుంబ వివరాల *ప్రకారం మాత్రమే* లిస్టులు వేసి వాలంటీర్ యాప్ లో తల్లులచేత EKYC వేయించు నిమిత్తం ప్రభుత్వం పంపినది.
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
*అమ్మ ఒడి 2023-24 పథకానికి సంబంధించి ఈరోజు( జూన్ 27) వరకు eKYC పూర్తి అయిన వారికి రేపు (జూన్ 28) అమౌంట్ విడుదల అవుతుంది. మిగిలిన వారికి జూలై మొదటి వారంలో విడుదల అవుతుంది. eKYC ప్రక్రియ మరో మూడు/ నాలుగు రోజులు కొనసాగుతుంది.

Hon’ble Chief Minister of Andhra Pradesh Sri. Y.S Jagan Mohan Reddy will be Depositing Annual Financial Assistance into the Accounts of Mothers of Children Studying from Class 1 to Intermediate, under "Jagananna Amma Vodi" and Addressing the Public at Kurupam (V), Parvathipuram Manyam District on 28-06-2023 LIVE
I&PR Department will Provide Live Streaming on I& PR YouTube Channel at: https://youtube.com/live/O1Tqac4MX8Y?feature=share

YOUTUBE VEDIO LINK

జగనన్న అమ్మ ఒడి 2023 డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసే విధానం

కింద ఉన్న Steps జాగ్రతగా Follow అయ్యి తెలుసుకోండి.

అన్ని Steps LINKS కింద ఉన్నాయి క్లిక్ చేసి చూడండి.

Step (1):

(Amma vodi 2023) NBM WEBSITE లో వెళ్ళాలి అక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

Step (2):

ఇక్కడ (అమ్మ ఒడి 2023) అన్ని రకాల పథకాలు ఉంటాయి అందులో జగనన్న అమ్మ ఒడి ఎంచుకోండి..తర్వాత మీరు తల్లి ఆధార్ (UID) / అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత Captcha నమోదు చేసి Get OTP క్లిక్ చెయ్యండి.

Amma Vodi Payment status 2023 )

AMMAVODI AMOUNT PAYMENT STATUS CLICK HERE

Step (3):

ఇప్పుడు మీకు వచ్చిన OTP submit చేసిన తర్వాత మీకు మీ యొక్క అమ్మ ఒడి వివరాలు ,సచివాలయం ,స్కూల్ పేరు,తల్లి పేరు అన్ని ఉంటాయి.

Note: కచ్చితంగా తల్లి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి లేదంటే అమ్మ ఒడి డబ్బులు చూడలేరు.

Step (4):

చివరగా మీరు అమ్మ ఒడి పథకానికి అర్హులు (ammaodi Eligible) ఉంటే మీకు డబ్బులు వస్తాయి Payment Under Process అని కూడా చూపిస్తుంది లేదా మీరు అనర్హులు అయితే REMARKS లో ఎందుకు అర్హులు కాదో వివరాలు ఉంటాయి.

లింక్ కింద ఉన్నాయి చెక్ చేసుకోండి.

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP