compassionate-employment-who-succumbed-covid-19

GAD-Special dispensation for providing compassionate employment to the eligible dependents of deceased Government employees who succumbed to  Covid-19 while in harness, in the Village and ward Secretariats- 0rders issued.

ą°•ోą°µిą°”్ ą°²ో మరణించిą°Ø ఉద్ą°Æోą°— ఉపాą°§్ą°Æాą°Æ ą°•ుటుంą°¬ాలకు ą°•ాą°°ుą°£్ą°Æ ą°Øిą°Æామకాą°² ą°•ొą°°ą°•ు ą°Ŗెంą°”ింą°—్ą°²ో ఉన్ą°Ø ą°øుą°®ాą°°ు 1149 ą°Ŗోą°ø్టులను  ą°­ą°°్ą°¤ీ చేą°Æą°”ాą°Øిą°•ి ఈరోజు జీą°µో ą°µిą°”ుదలయ్ą°Æింą°¦ి.

1,149 ą°®ంą°¦ిą°•ి ą°•ాą°°ుą°£్ą°Æ ą°Øిą°Æామకాą°²ు

ą°Ŗ్ą°°ą°­ుą°¤్ą°µ ఉత్తర్ą°µుą°²ు ą°µిą°”ుదల

ą°•ą°°ోą°Øా సమయంą°²ో మరణించిą°Ø ą°Ŗ్ą°°ą°­ుą°¤్ą°µ ఉద్ą°Æోą°—ుą°² ą°•ుటుంą°¬ాలకు ą°•ాą°°ుą°£్ą°Æ ą°Øిą°Æామకాą°²ు చేపట్టాలని ą°°ాą°·్ట్ą°°ą°Ŗ్ą°°ą°­ుą°¤్ą°µం ఉత్తర్ą°µుą°²ు ą°µిą°”ుదల చేą°øింą°¦ి. ఈ ą°®ేą°°ą°•ు ą°Ŗ్ą°°ą°­ుą°¤్ą°µ ą°Ŗ్ą°°ą°§ాą°Ø ą°•ాą°°్యదర్ą°¶ి ą°•ెą°Žą°ø్ జవహర్ ą°°ెą°”్ą°”ి జిą°“ 1473ą°Øు ą°¬ుą°§ą°µాą°°ం ą°µిą°”ుదల చేą°¶ాą°°ు. ą°•ą°°ోą°Øా సమయంą°²ో 2,917 ą°®ంą°¦ి ą°Ŗ్ą°°ą°­ుą°¤్ą°µ ఉద్ą°Æోą°—ుą°²ు మరణించాą°°ą°Øి ą°Ŗేą°°్ą°•ొą°Ø్ą°Øాą°°ు. ą°‡ంą°¦ుą°²ో 2,744 ą°®ంą°¦ి ą°•ుటుంą°¬ ą°øą°­్ą°Æుą°²ు దరఖాą°ø్ą°¤ు చేą°øుą°•ోą°—ా, ą°µీą°°ిą°²ో 1,488 ą°®ంą°¦ిą°•ి ą°Øిą°Æామకం చేą°øినట్ą°²ు ą°¤ెą°²ిą°Ŗాą°°ు. 
ą°Ŗెంą°”ింą°—్ ą°²ో ఉన్ą°Ø 1,149 దరఖాą°ø్ą°¤ులకు ą°•ూą°”ా ą°•ాą°°ుą°£్ą°Æ ą°Øిą°Æామకాą°² ą°•ింą°¦ ą°—్ą°°ాą°®, ą°µాą°°్ą°”ు సచిą°µాలయ ą°•ాą°°్యదర్ą°¶ుą°²ుą°—ా ą°Øిą°Æą°®ించాలని ఆదేą°¶ించాą°°ు. 
ఆగస్టు 18ą°²ోą°Ŗు వచ్చిą°Ø దరఖాą°ø్ą°¤ులను ą°ø్ą°•్ą°°ూటిą°Øీ చేą°Æాలని ą°¤ెą°²ిą°Ŗాą°°ు. ఆగస్టు 24ą°Ø ą°Øిą°Æామక ą°Ŗą°¤్ą°°ాą°²ు ą°…ంą°¦ించాలన్ą°Øాą°°ు. ą°øెą°Ŗ్టెంబరు 30ą°Ø ఉద్ą°Æోą°—ాą°²్ą°²ో చేą°°ాలని ఆదేą°¶ించాą°°ు.
Compassionate Appointments info:
Covid -19 ą°¤ో చనిą°Ŗోą°Æిą°Ø Govt Employees ą°Æొą°•్ą°• ą°µాą°°ą°øులకు    ą°•ాą°°ుą°£్ą°Æ ą°Øిą°Æామకాą°²ు ą°Ŗెంą°”ింą°—్ ą°²ో ఉన్ą°Ø1149 ą°®ంą°¦ిą°•ి ą°µాą°°ి ą°…ą°°్హతలను బట్టి ward/Village Secretariat ą°²ో ఉన్ą°Ø Junior Asst ą°•ą°Ø్ą°Øా తక్ą°•ుą°µ  ą°ø్ą°§ాą°Æి ą°Ŗోą°ø్టుą°²ో ą°Øిą°Æామకాలకు్ą°—్ą°°ీą°Ø్ ą°øిą°—్ą°Øą°²్ ఇస్ą°¤ూ GAD ą°µాą°°ు GO Rt No 1473 ą°Øు జాą°°ీ చేą°¶ాą°°ు.
ZP /MPP/Mpl Office /School ą°²ో ą°Ŗą°Øిచేą°øి చనిą°Ŗోą°Æిą°Ø LB ఉద్ą°Æోą°—. ఉపాą°§్ą°Æాą°Æులకు. ఈ ఉత్తర్ą°µుą°²ు వర్ą°¤ించవు.  ą°µీą°°ిą°•ి ą°øంą°¬ంą°§ిą°¤ Local Body ą°²ోą°Øి ą°Ŗోą°ø్టులలో ą°®ాą°¤్ą°°ą°®ే Compassionate  Appointments ఇవ్ą°µాą°²ి

GAD-Special dispensation for providing compassionate employment to the eligible dependents of deceased Government employees who succumbed to  Covid-19 while in harness, in the Village and ward Secretariats- 0rders issued.

The following time lines shall be followed:

(i) Scrutiny of application   17.08.2023

(i) Issue of appointment orders  24.08.2023 

(iii)Submission of compliance report to Govt. in the format at Annexure-Il 30.09.2023

AII the above posts in Village/ Ward Secretariats are below the rank of Junior Assistants  

Annexure-I to VACANCY POSITION AND QUALIFICATIONS PDF

FOR MORE DETAILS G.O.RT.1473 CLICK HERE