formative-assessment-1-marks-entry-in-studentinfo-website-link

 formative-assessment-1-marks-entry-in-studentinfo-website-link

ఆన్లైన్ లో ఫార్మెటివ్ ఫలితాల నమోదు

ఇప్పడు తప్పుగా ఎంటర్ చేసిన FA1 మార్కులు మార్పు చెయ్యచ్చు.. పైన చూపిన టాబ్ పై క్లిక్ చేసి స్టూడెంట్ id టైప్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇంతకు ముందు ఎంటర్ చేసిన మార్క్స్ ని డిలీట్ చేసి..మళ్ళీ ఫ్రెష్ గా FA1 మర్క్స్ ఎంట్రీ చెయ్యచ్చు.

F.A-1/CBA-1 AUGUST 2023 ALL SUBJECTS KEY PAPERS CLICK HERE

Flow chart for FA1 marks entry

USER MANNUAL OF F.A-1 MARKS ENTRY CLICK HERE

In your mobile or computer please use MOZILLA FIRE FOX FOR BETTER experience.

మొదట https://studentinfo. ap.gov. in అనే సైట్ అడ్రస్ టైప్ చేయండి

తరువాత
Click here for new admissions 2023-24 ని క్లిక్ చేయండి

తరువాత వచ్ఛే login లో user id గా మీ స్కూల్ u. dise కోడ్ ఎంటర్ చేయండి.

Password ను ఎంటర్ చేయండి

అక్కడ ఇఛ్చిన captcha కోడ్ ను కరెక్ట్ గా షిఫ్ట్ కీ సహాయంతో ఎంటర్ చేయండి.

లాగిన్ బటన్ క్లిక్ చేయండి.

ఇప్పుడు మీ ఎడమ చేతి వైపు ఉన్న వాటిలో services పైన CCE marks entry కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి.

తరువాత studying class section subject కనిపిస్తాయి. వాటిని కావలసిన వాటిని సెలెక్ట్ చేస్తే విద్యార్థులు లిస్ట్ వస్తుంది.

ప్రతి విద్యార్థి వద్ద చదరపు గడిలో టిక్ పెట్టండి.

ప్రతి టూల్ వద్ద ప్రెసెంట్ లేదా ఆబ్సెంట్ సెలెక్ట్ చేయండి. తరువాత ఆ టూల్ లో పొందిన మార్కులు ఎంటర్ చేయండి.

టోటల్ ఆటోమాటిక్ గా వస్తుంది.

అందరివి ఎంటర్ చేశాక చివరలో సబ్మిట్ చేయండి.

దానితో ఒక క్లాస్ ఒక సెక్షన్ ఒక సబ్జెక్ట్ ఎంట్రీ పూర్తవుతుంది.

FA1MARKS ENTRY చేయడానికి ముందు student info site open చేయండి. అన్ని తరగతులలో మీపిల్లల పేర్లు ఉన్నాయో లేదో చూడండి. 1వ తరగతిలో పేర్లు కనబడ లేదు. కొన్ని తరగతులలో కూడా పేర్లు కనబడడం లేదు.అందరి పేర్లు కనబడాలి అంటే మీరు కనబడని వారి CHILD ID నెంబర్లు రాసుకోండి. తర్వాత student info site లోకి వెళ్ళండి. STUDENTS ADMISSION DETAILS EDIT OTION లోకి వెళ్ళండి. అక్కడ కనబడని పిల్లవాడి ID నెంబరు type చేయండి. details open చేయండి. అక్కడ Telugu, Hindi, English, తర్వాత na, maths, science, social కి టిక్ చేయండి. submit చేయండి. అలా పేర్లు కనబడని అందరి పేర్లకి చేయండి. అప్పుడు marks entry లో అందరి పేర్లు కనబడతాయి

 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల మార్కుల అప్లోడ్కు ఆదేశం.

https://studentinfo.ap.gov.in/EMS/

SELECT CCE MARKS,

SELECT STUDYING CLASS,  SECTION & SUBJECT

GET DETALS,

F.A-1 MARKS ENTRY WEBSITE CLICK HERE