TIS-Change-name-EIS-Updation-concerned DDOs-Instructions

 Teacher Information System(TIS)-Change of name as Employees Information System (EIS) and Updation of individual profiles by concerned DDOs – Instructions

🟥 EIS FAQ:*

ప్రశ్న: EIS updation నందు Appointment details (మూడవ పేజిలో) Present school మరియు Date of joining in Present school ఎడిట్ కావడం లేదు. ఎలా??

*సమాధానం:*

*ఎడిట్ చేయలేము.*
*కానీ Transfer details (నాలుగవ పేజీలో) మీ పాఠశాలకు సంబంధించిన ఒక కొత్త లైన్(Row) create చేసుకొని అందులో మీరు చేరిన కొత్త పాఠశాల వివరాలు నమోదు చేయండి.*
*వెంటనే మీరు కోరిన విధంగా appointment details లో present school మారిపోతుంది.*

ప్రశ్న:Transfer details విండోలో ఒక కొత్త Row ఎలా create చేయాలి?

*సమాధానం:*

*No of Transfers అనే field లో ప్రస్తుతం ఉన్న అంకెకి ఒకటి అదనంగా కలిపి సబ్మిట్ చేయవలెను.*
*వెంటనే కిందన ఉన్న Table లొ ఒక‌అదనపు లైన్(Row) యాడ్  అవుతుంది.*
*అక్కడ మీరు చేరిన కొత్త పాఠశాల వివరాలు నమోదు చేయండి.

TIS ని *_EIS (TIS)_*
*TIS కు ఎడిట్ ఆప్షన్ ను అందరు ఉపాధ్యాయులకు ఇచ్చారు, ప్రస్తుతం TIS డేటా ను ఎడిట్ చేసుకో వచ్చు.*
 మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదల
 ఈ Employee Information System నందు అందరు ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని HMs, MEO లందరూ కన్ఫర్మ్ చేయాలని ఆదేశాలు.
DDOs (HMs, MEOs) తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలని మార్పులు, చేర్పులు ప్రతి నెల 5వ తేదీ నాటికి అప్డేట్ చేయాలి.*
పూర్తి వివరాలు, ఉత్తర్వులు
*RC No : 02, Dated  : 23-9-23
*TIS (Teacher Information System) పేరును EIS (Employee Information System గా) మార్పు చేస్తూ బోధన మరియు బోధనేతర సిబ్బంది అంతా EIS డేటాను ఈ నెల 30 లోపు అప్డేట్ చేయాలని, సంబంధిత DDOs SR ఆధారంగా డేటాను వెరిఫై చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారి సర్క్యులర్ విడుదల.

Teacher Card Download: ఆన్లైన్ లో మీ టీచర్ కార్డు మీ ట్రెజరీ ID తో ఇలా Download / Update చేసుకోండి

రాష్ట్రం లో అన్ని క్యాడర్ ఉపాధ్యాయుల వివరాలు సరిచెయుటకు మరియు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో తమ వివరాలు డౌన్లోడ్ చేసుకోవటానికి ప్రస్తుతం అవకాశం కల్పిస్తూ అదే విధం గా Teacher Information System పేరును Employees Information System గా మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ .
*EIS లో లాగిన్ అయ్యే విధానం..*
•  *వెబ్సైట్..:  studentinfo.ap.gov.in*
•  *User Name వద్ద Treasury ID), Password వద్ద ఇదివరకే పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ గుర్తు లేకపోతే Forgot Password ఆప్షన్ సెలక్ట్ చేయొచ్చు.*
•  *లాగిన్ తర్వాత services పై క్లిక్ చేసి staff పై క్లిక్ చేసి search టీచర్ పై క్లిక్ చేయాలి.*
•  *Treasury ID ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి.*
*1).  Personal details*
*2).  Education details*
*3).  Appointment details*
*4).  Transfer details అన్నీ సరిచూసుకొని తప్పుగా ఉంటే అప్డేట్ చేయాలి.  ఫైనల్ సబ్మిషన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 If ASO/9/APO have any issues, they may contact Sri. A Saidulu, who is responsible for EIS operations at the IT Cell, Office of the Commissioner of School Education, Andhra Pradesh, Amaravati. These instructions should be followed scrupulously. Any deviation in the matter will be viewed seriously and the concerned RJDSE/9/DEO will be held personally responsible for any further complications in future. 
Top priority should be given to this item of work and after this one time up dation, EIS will be updated by the concerned DDOs by 5th of every month to incorporate all changes that has happened during the previous month.