Know Your Vote Details-with-your-Mobile Number

 Know Your Vote Details-with-your-Mobile Number
Candidates have been provided the facility to easily check our details through mobile to find out whether their name is in the voter list or not
భారత ఎన్నికల కమిషన్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది*

ఓటు ఉండే ఉంటుందిలే అనే ధీమా వద్దు. ఒకసారి చెక్ చేసుకుని ఉందో లేదో నిర్ధారించుకోండి. కేవలం కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది.*

మార్పులు చేర్పులకు అవకాశం 27.10.23 నుండి 09.12.23 వరకు అవకాశం కలదు...*

మన దగ్గర ఎటువంటి డేటా లేకున్నా మన ఓటు ఉందో ? లేదో ? ఈజీ గా తెలుసుకునే విధానం
*భారత ఎన్నికల కమిషన్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది*
*▪️ఈ జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకోండి..*
*▪️మీ మొబైల్ నెంబర్ ద్వారా  ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో సులభంగా తెలుసుకోవచ్చు...*
*▪️మార్పులు చేర్పులకు అవకాశం 27.10.23 నుండి 09.12.23 వరకు అవకాశం కలదు...*
*ఈ క్రింది లింకు ద్వారా జాబితాలో మీ పేరు తెలుసుకోండి...
Electoral Roll Link CLICK HERE

అభ్యర్థులు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి సులభంగా మొబైల్ ద్వారా మన వివరాలు చెక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఎప్పుడు మొబైల్ ద్వారా మీ యొక్క ఓటు ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు.

ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత లాంగ్వేజ్ ఎంపిక చేసుకోవాలి తర్వాత మీ మొబైల్ నెంబరు నమోదు చేయండి నమోదు చేసిన వెంటనే మీకు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ఎంటర్ చేసి కింద ఇవ్వబడే సెక్యూరిటీ కూడా నమోదు చేయవలసి ఉంటుంది తర్వాత మీ ఓటు యొక్క వివరాలు తెలుస్తాయి.