TARL-DATA-ENTRY-ACADEMIC-MONITORING-APP-link
Tarl sample papers and formats and ACADEMIC MONITORING APP to SUBMIT TARL TEST RESULTS.
Academic Monitoring App లో TaRL End Line Test ఫలితాలు ఎంటర్ చేయడానికి ఆప్షన్ enable చేయబడింది.Tarl app మరియు పూర్తి మెటీరియల్ క్రింది లింక్ లో
Click Here to Download Tarl All Meterials
https://play.google.com/store/apps/details?id=com.ap.sims
TaRL Calendar Schedule ప్రకారం Endline test ను March 26 నుండి 28 వ తేదీలలో నిర్వహించవలసి ఉంటుంది. కావున Samples ప్రకారం End - Line Test conduct చేయాలి . తరువాత ఆ Data ను Academic Monitoring App లో April 5th తేదీ లోగా upload చేయవలసి ఉంటుంది .
సూచన :ఒక పిల్ల వానికి ఇచ్చిన 4 శాంపిల్స్ లో Baseline లో మరియు Midline లో use చేసిన శాంపిల్ కాకుండా వేరొక శాంపిల్ ను ఉపయోగించ వలసి ఉంటుంది అని గమనించగలరు.
అకడమిక్ మోనిటరింగ్ యాప్ లాగిన్ క్రెడిన్షియల్ అనేవి స్కూల్ లాగిన్స్ కాకుండా మీ యొక్క వ్యక్తిగత లాగిన్స్ లో లాగిన్ అయినప్పుడు మాత్రమే End టెస్ట్ వివరాలనేది ఎంటర్ చేయటానికి కనిపిస్తున్నాయి. Academic
Monitoring System-AP
*ముఖ్య గమనిక:
All the MEOs and HMs are informed that all schools Vidya Kanika App passwords are reset.*
Default Password
*Jvk@2024*
first letter "J" is in capital*
USER ID: TREASURY ID
TaRL End Line Test on March 26th
End Line: 26 మార్చ్'2024
ఈ నెల 26 తేదీలో అన్ని పాఠశాలల్లో తరల్ End లైన్ టెస్ట్ నిర్వహించాలి
Dear All, ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా March 26 తేదీల్లో TaRL Mid Line టెస్ట్ పరీక్ష నిర్వహించవలసి ఉంటుంది.
ఈ పరీక్షకు సంబంధించిన టెస్టింగ్ టూల్స్ ఫార్మర్స్ అన్ని పంపించడం జరిగింది వాటి ఆధారంగా పరీక్షలను నిర్వహించాలి.
పరీక్ష నిర్వహణ తెలుగు మరియు గణితం రెండు ఒకేసారి పరీక్షించాలి.
పరీక్ష నిర్వహించిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి డేటాను అకాడమిక్ మానిటరింగ్ యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది
TARL END LINE TEST SAMPLE TEST PAPERS CLICK HERE
నోట్...TaRL మార్కులను ఆ పాఠశాలకు చెందిన ఎవరో ఒక ఉపాధ్యాయుని లాగిన్ లో మాత్రమే ఎంటర్ చేయాలి. పాఠశాల లాగిన్ లో మిడ్ లైన్ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్స్ కనిపించవు
For TARL DATA ENTRY...ACADEMIC MONITORING APP UPDATED.*
UPDATED APP LINK: