u-dise-plus-2023-24-formats-main-website

 u-dise-plus-2023-24-formats-main-website

What is UDISE+ (UDISE Plus)?

Unified District Information System for Education Plus
2023-24 సంవత్సరానికి  సంబంధించి U DISE PLUS 2024 డేటా Enable అయ్యింది.UDISE+ డేటాను ఆన్లైన్లో నమోదు చేయడానికి  Blank DATA CAPTURE FORMAT Pdf, UDISE+ Guidelines, UDISE+ లాగిన్ లింక్స్
లింకు ద్వారా యుడైస్ 2023- 24 మొదట టీచర్ మాడ్యూలు(teacher module) login credentials open చేసి click here to open teacher DCF to fill the data click చేసిన తర్వాత new window  incomplete click చేసి టీచర్ మార్జిన్ పూర్తి చేయవలెను. తరువాత స్టూడెంట్ మార్చే ఎదురుగా గో దగ్గర ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసి ఆ తర్వాత login credentials ద్వారా ఓపెన్ అయిన విండోలో 2023-24 click చేసి ఓపెన్ అయిన విండోలో లెఫ్ట్ సైడ్ progression activity new క్లిక్ చేయవలెను తరువాత ప్రోగ్రెషన్ మాడ్యూల్లో go క్లిక్ చేయవలెను. Students  annual exams marks , no of days attend,  promoted తదితర వివరాల నింపి అప్డేట్ చేయవలెను.

UDISE+ డేటాను ఆన్లైన్లో నమోదు చేయడానికి  Blank DATA CAPTURE FORMAT Pdf, UDISE+ Guidelines, UDISE+ లాగిన్ లింక్స్ క్రింది సైట్ లో కలవు.

https://udiseplus.gov.in/

Click Here to download school plan formats

Click Here to download Habitation plan formats

Click Here to download school complex plan formats