TTD Colleges Faculty Posts-JL-DL-JOBS

 TTD Colleges Faculty Posts-JL-DL-JOBS
TTD Recruitment: తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలల్లో 78 డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్ పోస్టులు
TTD: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ONLINE APPLICATION START FROM MARCH 7th IN DL POSTS TTD CILLEGES.
ONLINE APPLICATIONS START FROM MARCH 5th For JL POSTS IN TTD JUNIOR COLLEGES 
31/12/2023 to the post of Lecturers in TTD Degree Colleges/Oriental Colleges. The on-line applications are invited from the eligible candidates from 07/03/2024 to 27/03/2024 by 11.59 mid night.
31/12/2023 to the post of Junior Lecturers in TTD Junior Colleges. The on-line
applications are invited from the eligible candidates from 05/03/2024 to 25/03/2024 by 11.59 mid night.
 Online Application Submission to the post of Lecturers In TTD Degree Colleges / In TTD Oriental Colleges - TTD - Notification No.16/2023 - (Published on 07/03/2024) - CLICK HERECl
Online Application Submission to the post of Junior Lecturers In TTD Junior Colleges - Notification No.16/2023 - (Published on 05/03/2024) - CLICK HERE
Web note for DL POSTS CLICK HERE
Web note for JL POSTS CLICK HERE
DIRECT RECRUITMENT TO THE POST OF LECTURES IN TTD DEGREE COLLEGES/IN TTD ORIENTAL COLLEGES & JUNIOR LECTURERS IN TTD JUNIOR COLLEGES. View/Download

TTD Colleges Faculty Posts: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు (Degree Lecturer), తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి మొదటి వారంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

Notification

Website

➤ డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 78

➥ డిగ్రీ లెక్చరర్: 49 పోస్టులు

➥ జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు

డిగ్రీ లెక్చరర్ పోస్టుల వివరాలు:

సబ్జెక్టుల వారీ ఖాళీలు..

➥ బోటనీ: 03 పోస్టులు 

➥ కెమిస్ట్రీ: 02 పోస్టులు

➥ కామర్స్: 09 పోస్టులు 

➥ డెయిరీ సైన్స్: 01 పోస్టు 

➥ ఎలక్ట్రానిక్స్: 01 పోస్టు

➥ ఇంగ్లిష్: 08 పోస్టులు

➥ హిందీ: 02 పోస్టులు 

➥ హిస్టరీ: 01 పోస్టు 

➥ హోమ్ సైన్స్: 04 పోస్టులు

➥ ఫిజికల్ ఎడ్యుకేషన్: 02 పోస్టులు 

➥ ఫిజిక్స్: 02 పోస్టులు 

➥ పాపులేషన్ స్టడీస్: 01 పోస్టు

➥ సంస్కృతం: 01 పోస్టు

➥ సంస్కృత వ్యాకరణం: 01 పోస్టు

➥ స్టాటిస్టిక్స్: 04 పోస్టులు 

➥ తెలుగు: 03 పోస్టులు 

➥ జువాలజీ: 04 పోస్టులు

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

జూనియర్ లెక్చరర్ పోస్టుల వివరాలు:

సబ్జెక్టుల వారీ ఖాళీలు..

➥ బోటనీ: 04 పోస్టులు 

➥ కెమిస్ట్రీ: 04 పోస్టులు 

➥ సివిక్స్‌: 04 పోస్టులు 

➥ కామర్స్‌: 02 పోస్టులు 

➥ ఇంగ్లిష్: 01 పోస్టు

➥ హిందీ: 01 పోస్టు 

➥ హిస్టరీ: 04 పోస్టులు 

➥ మ్యాథమెటిక్స్‌: 02 పోస్టులు 

➥ ఫిజిక్స్: 02 పోస్టులు

➥ తెలుగు: 03 పోస్టులు 

➥ జువాలజీ: 02 పోస్టులు

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 1.07.2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ/తి.తి.దే. ఉద్యోగులకు నిబంధనల మేరకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు -150 ప్రశ్నలు-300 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంత మార్కులు కోత విధిస్తారు.

జీత భత్యాలు: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370. 

జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760.

ఈ పోస్టులకు మార్చి 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది

Notification

Website