Workshop-State-District Level -Green Schools

 State Level Workshop for the Key State and District Level Functionarie As on Green Schools on 22.01.2024 
గ్రీన్ పాఠశాలలుగా   బడులను మార్చుట పై ఒకరోజు వర్క్ షాప్*
"ఎంఈఓ లు ,హెచ్ఎంలు ,ఉపాధ్యాయులకు 22 జనవరి నాడు శిక్షణ*
*సంబంధిత మార్గదర్శకాలు , పాల్గొనాల్సిన ఉపాధ్యాయులు జాబితా విడుదల*
Samagra Shiksha, AP – Quality Initiatives –Proposal on State Level Workshop for the Key State and District Level Functionarie As on Green Schools on 22.01.2024 –Instructions
Download guidelines and Depute teachers, HMs, MEOs list
APNGC STATE
రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయులకు, గ్రీన్ టీచర్స్ కు విన్నపం... 
పర్యావరణ పరంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.
వాతావరణం ఘోరంగా మనల్ని దెబ్బ తీస్తోంది..
గత రెండు నెలలుగా ఎంతోమంది దగ్గుతో, జ్వరాలు, గొంతు నొప్పితో భాదలు పడుతున్నారు.. కారణం వాతావరణం లో వస్తున్న విపరీతమైన మార్పులు.
ఒక్కోసారి భయం వేస్తుంది.. మనమే ఇలా ఉంటే మన తరువాత తరం ఎలా ఉంటుంది అని
అందుకే వాళ్ళకోసం ఈ భూమిని సేఫ్ గా ఇవ్వడానికి AP NGC ప్రయత్నం చేద్దాము.
మేడమ్ పి స్రవంతి గారు స్టేట్ డైరెక్టర్ APNGC* వారి ఆదేశాల మేరకు..
మన స్కూల్ ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ *EEP పోర్టల్* నందు నమోదు చేద్దాము.
క్రింది link ద్వారా మీరు కేవలం 2 నిమిషాల కంటే తక్కువ వ్యవది లో పూర్తి చేయవచ్చును.
స్కూల్ UDISE, HM పేరు, Phone నెంబర్, స్కూల్ మెయిల్ ID, గ్రీన్ Teacher పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ID ఇవే కావాల్సినవి. అన్ని స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.*
జిల్లా కోఆర్డినేటర్స్ బృందం ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని కోరడ మైనది.
క్రింది లింక్ ను టచ్ చెయ్యండి వివరాలు ఇవ్వండి
స్టేట్ డైరెక్టర్ AP NGC విజయవాడ వారి సూచనల మేరకు