AP POLYCET-2024-notification

 AP POLYCET-2024-notification
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలీసెట్ 2024 హాల్ టికెట్స్ ఈరోజు ఏప్రిల్ 17న విడుదల
ఎంట్రన్స్ పరీక్ష తేదీ: 27 ఏప్రిల్
 AP POLYCET 2024 Hall Tickets Download Link
Tenth Exam Hall Ticket No / Mobile No
AP POLYCET 2024 : ఏపీ పాలిసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభం
 •  
 •  Last date for filing of online application:   
 •  Date of conduct of POLYCET-2024 :  

ముఖ్యమైన తేదీలు:

 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 20, 2024
 • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2024
 • ఏపీ పాలిసెట్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 27, 2024
 • AP POLYCET-2024 STUDY MATERIAL (E.M) CLICK HERE
 • AP POLYCET-2024 STUDY MATERIAL (T.M) CLICK HERE
 • POLYCET PREVIOUS PA2022 AND 2023 PAPERS
 • AP POLYCET Registration 2024 : ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ – 2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 • PHYSICAL SCIENCE ONLINE TESTS CLICK HERE
 • MATHS  ONLINE TESTS CLICK HERE
 • ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన ఏపీ పాలిసెట్‌ 2024 పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను చూడొచ్చు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పది పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓబీసీ విద్యార్ధులు రూ. 400, ఎస్సీ/ఎస్టీ విద్యార్ధులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
 • AP POLYCET-2024 OFFICIAL WEBSITE CLICK HERE
 • POLYCET 2024 APPLICATION FORM CLICK HERE
 • POLYCET PREVIOUS PA2022 AND 2023 PAPERS