How-to-download-housing-loan-annual-statement

 How-to-download-housing-loan-annual-statement
SBI Home Loan Interest: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, ఎంచక్కా SBI Onlineలో పొందవచ్చు

Do you want a copy of your Home Loan Interest Certificate? You can download the certificate easily by using Online SBI or SBI Quick. Enjoy our online services from the comfort of your home. Stay home, stay safe.

SBI Home Loan Interest Certificate Download: మీరు భారతీయ స్టేట్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారా, అయితే మీకు హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా.. కంగారు చెందనక్కర్లేదు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతూ ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. ఇటీవల మరోసారి మెయింటనెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. మరోవైపు తక్కువ వడ్డీ ధరలకే ఇంటి రుణాలు అందజేస్తుంది.

మీరు భారతీయ స్టేట్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారా, అయితే మీకు హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా.. కంగారు చెందనక్కర్లేదు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చునని SBI ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి సమయం కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద కూర్చుని ఆన్‌లైన్‌లో ఈ సేవలు అందిస్తున్నామని పేర్కొంది. స్టే హోమ్, స్టే సేఫ్ అని ట్వీట్ చేసింది. 

హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అంటే..
హోమ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అని వ్యవహరిస్తారు. మీరు ఏ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారో, ఆ బ్యాంకు లేదా సంస్థ ఈ హోమ్ లోన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపులలో మినహాయింపు కోసం హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అవసరం ఉంటుందని తెలిసిందే. హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ డౌన్‌‌లోడ్ చేసుకునే విధానాన్ని అందిస్తున్నాం.

INCOME TAX LATEST SOFTWARE 2023-24 CLICK HERE

HOME LOAN INTEREST STATEMENT CLICK HERE

Step 1: ఎస్‌బీఐ నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ www.onlinesbi.com/personal నుంచి హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ (ప్రొవిజనల్) పొందవచ్చు

Step 2: మీ వివరాలలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో పర్సనల్ బ్యాంకింగ్ సెక్షన్‌లో లాగిన్ అవ్వాలి

Step 3: ఎంక్వైరీస్ (Enquiries) ట్యా్బ్‌కు వెళ్లాలి. అందులో హోమ్ లోన్ ఐఎన్‌టీ.సెర్ట్ (Home Loan Int. Cert (Prov)) లింక్ మీద క్లిక్ చేయాలి

Step 4: హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాల్సిన బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేయాలి

Step 5: మీ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. అవసరమైతే దాన్ని ప్రింటౌట్ తీసుకోవడం మంచిది. 

HOME LOAN INTEREST STATEMENT CLICK HERE

Onlineలో PLI అమౌంట్ PAY చేసే వారు ANNUAL STATEMENT  ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొనే విధానం

 Visit the https://pli.indiapost.gov.in/ 

> Login

> Tools & Utilities

> Payment history

>CERTIFICATE FOR INCOME TAX/ fill policy no

> click on get payment history

> Download receipt.

February నెలలో జీతాల బిల్లు తో పాటుగా సమర్పించవలసిన ఐటీ డిక్లరేషన్ సర్టిఫికేట్ మోడల్ IT DDO CLERATION FORM  CLICK HERE

DDO లు తమ Staff కు సంబంధించిన IT Returns పై STO లకు ఇవ్వవలసిన Model Declaration

CLICK HERE

MONTH WISE STATEMENT 2021 MARCH TO 2022 FEBRUARY 

ఇoటి అద్దె మినహాయింపు మరియు ఇoటి లోను మినహాయింపు నకు డిక్లరేషన్ సర్టిఫికేట్.

ZP TEACHERS HRA EXEMPTION DECLARATION FORM

MANDAL TEACHERS HRA EXEMPTION DECLARATION FORM

HRA EXEMPTION UNDER TAKEN LETTER TO DDO