APPSC-May 2024-Departmental Test Notification

 APPSC-May 2024-Departmental Test Notification

APPSC DEPARTMENTAL TESTS HALLTICKETS DIWNLOAD LINK CLICK HERE

Departmental Test Timetable*

*G.O TEST :-*

*Paper Code 88 : 30.07.2024 : 10 AM to 12 Noon*

*Paper Code 97 : 30.07.2024 : 3 PM to 5 PM*

*E.O Test :-*

*Paper Code 141 : 31.07.2024 : 10 AM to 12 Noon*

APPSC DEPARTMENTAL TESTS TIME TABLE CLICK HERE

 ఏపి డిపార్ట్మెంటల్ పరీక్షల మే 2024 

1. DT for Gazetted Officers of the Edn Dept. (GOT)

2. Account Test for Executive Officers. (EOT)

3.  Spl Language Test for the Officers of the Edn Dept in Telugu Higher Standard. 

(Exemption: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానం లేదా హయ్యర్ డిగ్రీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది.)

ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. నెగెటివ్ మార్కులు : లేవు

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. 

సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.* 

50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*

డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.*

ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.

Departmental Tests రాసే వారు OD సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు*

*FR 9(6)ప్రకారం గరిష్టంగా Departmental టెస్ట్స్ రాయడానికి రెండు సార్లు OD ఉపయోగించుకోవచ్చు

ONLINE REGISTRATION CLICK HERE

OTPR USER LOGIN CLICK HERE

OD APPLICATION FORM CLICK HERE

డిపార్టుమెంటల్ పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు PDF FILES

EOT : PAPER CODE 141 PDF 

Constitution of India

●An Introduction to Indian Govt. Accounts & Audit

AP Accounts Code Volume I

AP Accounts Code Volume II

AP Accounts Code Volume III

AP Civil Services Rules 1964

AP Last Grade Employees Service Rules

●Revised Pension Rules

●Budget Manual

●Financial Code(Volume-1)

●Treasury Code(Volume-1)

GOT : Paper Code - 88 PDF 

◆Text Book for Gazetted Officers

◆A.P.Educational Rules

◆Right to Education Act & Rules

GOT : Paper Code - 97 PDF 

★A P Educational Service Rules(Incl. APSS Rules,1996)

★Mandal Praja Parishads Act

★A P Panchayat Raj Act

★C.C.A Rules

★S.S.C scheme

OTPR CLICK HERE

ONLINE REGISTRATION CLICK HERE

APPSC DEPARTMENTAL TESTS MODEL PAPERS & STUDY MATERIAL CLICK HERE

EXICUTIVE OFFICERS CODE 141 ONLINE BITS CLICK HERE

GAZETTED OFFICERS TEST CODE 88 & 97 ONLINE BITS CLICK HERE