10th-class-supplimentary-exams-time-table-2024

 10th-class-supplimentary-exams-time-table-2024
పదవ తరగతి సప్లిమెoటరీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదలైనవి.
ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల - పరీక్షల తేదీలు: 24/05/2024 నుంచి 03/06/2024 వరకు
Download SSC supplementary hall tickets 
School wise Hall tickets download link CLICK HERE
ఏప్రిల్ 26 నుంచి షార్ట్ మెమోలు..
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైవారికి ఇంటర్ ప్రవేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏప్రిల్ 26 నుంచి షార్ట్ మెమోలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ వివరాల ఆధారంగా విద్యార్థుల మార్కుల మెమోలు, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్సైట్ నుంచి ఫలితాలతోపాటు, షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల అందరి SSC సర్టిఫికేట్లను సంబంధిత పాఠశాలలకు నిర్ణీత గడువులోగా పంపుతారు. అలాగే పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణత కాలేకోపోయిన విద్యార్థుల నామినల్ రోల్స్ను ఏప్రిల్ 24 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
10th CLASS PUBLIC EXAMS MARKS LIST DOWNLOAD LINK CLICK HERE
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు  24-05-2024 నుండి 03-06-2024 వరకు నిర్వహించబడతాయి.*
SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, 2024 యొక్క వివరణాత్మక టైమ్టేబుల్ త్వరలో ప్రకటించబడుతుంది*
SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, 2024 కి హాజరు కావాలనుకునే ఉత్తీర్ణత కాని అభ్యర్ధులు రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా కింది గడువు తేదీల ప్రకారం పరీక్ష రుసుమును చెల్లించాలి.*
గడువు తేదీలు(ఆలస్య రుసుము లేకుండా) ::  23-04-2024 నుంచి 30-04-2024*
గడువు తేదీలు (ఆలస్య . 50/-) ::  01-05-2024 To 23-05-2024*

The Concerned HM shall remit the Examination Fee though the HM Login in the Official Website of the Board of Secondary Education, A.P.*

www.bse.ap.gov.in
పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు. 
 SSC ASE MAY 2024 Due Dates Notification CLICK HERE
10TH CLASS SUPPLIMENTARY EXAMS TIME TABLE CLICK HERE