T.A-D.A-for-election-duty-2024

 T.A-D.A-for-election-duty-2024

ఎన్నికలు విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి చెల్లించే పైకాలపై తాజా ఉత్తర్వులు విడుదల రెమ్యూనికేషన్ చెల్లింపు విధి విధానాలు టి ఏ, డి ఎ  చెల్లించే విధివిధానాలు తాజా ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు విడుదల మీకు వచ్చే పైకమును తాజా మార్గదర్శకాలు నుంచి తెలుసుకోగలరు.

Election Remuneration

👉As per CEO Andhra Memo No 3476 dt 27.4.2023  directs All Dist collectors To pay

Election Duty Remuneration As Per ECI Instructions Dt 6.6.2023 

👉Presiding Officers s per day Including Training class Rs350+Rs 150/Packed Lunch

👉Polling officers Per day -Rs 250 +Rs150/PackedLunch

👉Class IV-Rs 200 per day

👉P.Os&APOs Duty--3 day +2 Training classes 

👉OPOs Duty -2 days

General Elections to the House of People & A.P. Legislative Assembly, 2024 - Payment of Remuneration andTA/DA to personnel deployed for election related duties -Instructions - communicated Remuneration TA DA.

FOR MORE DETAILS Govt Proceedings CLICK HERE