AP Inter Supply Results 2024: ఇంటర్ First ఇయర్ సప్లిమెంటరీ/betterment ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సాయంత్రం 4.00 గంటలకు సచివాలయంలో విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (జూన్ 26) విడుదల. ఇంటర్ ప్రధమ సంవత్సరం ఫలితాలు,. ఈ రోజు మధ్యాహ్నం 5 గoటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను..ఏడాది ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు తొలిసారిగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఆ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఈ నెల 26న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
AP INTER SUPPLY EXAMS 2024 RESULTS Link-1 CLICK HERE
కాగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్ల ఫెయిలైన విద్యార్ధులు మే 24 నుంచి జూన్ 1వ తేదీన వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు తొలుత ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నారు. మరో వారం తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు వెలువడనున్నాయి.
AP INTER SUPPLIMENTARY EXAMS 2024 RESULTS Link-2 CLICK HERE
AP INTER SUPPLY EXAMS 2024 RESULTS Link-3 CLICK HERE