siksha-spatah-daily-activities-details
Siksha Saptah Special
*శిక్షా సప్తహ్* *6 వ రోజు*
జూలై 27, 2024:* *పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు (మిషన్ లైఫ్ ఆక్టివిటీ స్) పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ* ( న్యూట్రిషన్ డే )
పాఠశాలల్లో కొత్త ఎకో క్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి **అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం 35 మొక్కలు తల్లి బిడ్డల తో కలిసి* నాటించడం.
*Eco-club Mission Life day*
పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష మరియు నేషనల్ గ్రీన్ కోర్ వారి ఆధ్వర్యంలో 6 వ రోజు శనివారం ECOCLUB DAY ని విజయవంతంగా జరపాలని కోరడమైనది.
టాస్క్ 1:
Ecoclubs ఏర్పాటు
శిక్షాసప్తాహ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో Eco Clubs For Mission LiFe లను ఏర్పాటు చేయవలసి ఉన్నది.
ప్రతి క్లబ్ లో
HM కన్వీనర్ గాను
ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను
ప్రైమరీ స్కూల్ అయితే 3-5 క్లాస్ పిల్లలు సభ్యులు గాను UP స్కూల్ అయితే 5-8 క్లాసు పిల్లలు
హై స్కూల్ లో అయితే 8 లేదా 9 తరగతుల పిల్లలు 20-50 మందికి తక్కువ కాకుండా పిల్లలతో క్లబ్ ని ఏర్పాటు చెయ్యాలి
☘️ఇందులో 6 sub themes ఉంటాయి ప్రతి team కి ఒక లీడర్ ని ఎంచుకోవాలి
1. Water,
2. Waste Management,
3. Energy,
4. Land
5. Air
6. Food
కావున అందరు Ecoclubs ఏర్పాటు చేసి వివరాలు మీ జిల్లా వారు పంపిన గూగుల్ లింక్ ద్వారా పంపగలరు.
అలాగే మీ స్కూల్ ని www.greenschoolprogramme.org లో రిజిస్ట్రేషన్ చెయ్యండి
టాస్క్ 2:
@Plant4mother
@అమ్మ పేరుతో ఒక మొక్క
మన స్కూల్ ఆవరణలో గానీ ప్లేస్ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం దగ్గర గానీ మొక్కలు నాటడం.
☘️పిల్లలను ఒక్కో మొక్క తెమ్మని చెప్పండి లేదా
☘️నర్సరీ లో తీసుకొని నాటడం (దురదృష్టం ఏమిటంటే ఎక్కడా ప్రభుత్వ నర్సరీలలో మొక్కలు లేవు )
☘️లేదా ఎవరైనా NGO ద్వారా తెప్పించుకోవడం
☘️లేదా స్కూల్ ఫండ్స్ ఏమైనా ఉంటే వాడుకోవడం
☘️లేదా అందరూ కొంత చందా వేసుకొని మొక్కలు తెచ్చుకోవడం
ఇది రెండవ టాస్క్
వీటితో బాటు మనం చేయదగిన కొన్ని పనులు.
🌲స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను అంటే వృక్షాలు, మొక్కలు, తీగ జాతులు ఇలా కౌంట్ చెయ్యమని చెప్పండి (6,7 తరగతుల పిల్లలు అద్భుతంగా చేస్తారు నిజం నమ్మండి)
🌱మొక్కల చుట్టూ క్లీన్ చేసి పాదులు తీసి వాటర్ పట్టండి
☘️కిచెన్ గార్డెన్, బడితోట, ఆర్గానిక్ ఫార్మ్ ఏర్పాటు పై ద్రుష్టి పెట్టండి
☘️చెట్ల పేర్లను ఐడెంటిఫై చెయ్యండి
Common name
సైంటిఫిక్ నేమ్
బోర్డ్స్ అవకాశం ఉంటే రాయించండి
💐 బార్క్ ఆటోగ్రాఫ్స్ activity లేదా విభిన్న అకారాలలో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయించండి.
💐పత్రాలతో పెయింటింగ్ వేయించండి అంటే వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం
☘️సృజనాత్మకంగా ఎన్నో చేయవచ్చును.
☘️ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన పాటలు పాడించడం, కొన్ని స్కిట్స్ వేయించడం మరవకండి
ఈ రోజంతా చెట్లతో సహవాసం చేయండి.. చేయించండి
DAY-6 (27-072024) ACTIVITIES CLICK HERE
- జిల్లా ఉప విద్యాశాఖాధికారులు డివిజనల్ స్థాయిలో, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నియోజకవర్గ స్థాయిలో, మండల విద్యాశాఖాధికారులు మండల స్థాయిలో, పాఠశాల సముదాయ ప్రదానోపాధ్యాయులు కాంప్లెక్స్ స్థాయిలో 2 లేదా 3 పాఠశాలలో విధిగా ఈ కార్యక్రమాలకు హాజరై పొందుపరిచిన స్టేట్ ట్రాకర్ నందు ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేయవలెను.
జూలై 22 నుండి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు
Short Code to Remember Daily Activities *T BSC TN S* Complete Details on below link