Conversion Formula GPA to Percentage for Passed Candidates of SSC 2012-2019

Conversion Formula GPA to Percentage for Passed Candidates of SSC 2012-2019 AP SSC GPA to Percentage Conversion Formula 2012-2019


GOVERNMENT OF ANDHRA PRADESH DIRECTORATE OF GOVERNMENT EXAMINATIONS CIRCULAR Conversion Certificate (GPA to Percentage) Rc.No. GE-EXAMOSSC(MOM)/2/2024-DGE Dt: 18/09/2024


This is to inform that, the following Conversion formula shall be utilized for the purpose of conversion of Grade Point Average (GPA) into Percentage, for the candidates who have appeared in the SSC Public Examinations from the year 2012 to 2019 from the Board of Secondary Education, Andhra Pradesh:


Percentage Equivalent of GPA = GPA x 10


The maximum possible GPA is 10 only and the Percentage equivalent of GPA can be obtained by multiplying the GPA with a conversion factor of 10. For example, GPA of 8.5 is considered equivalent to 85%. This circular can be accessed from the official website "www.bse.ap.gov.in".


'పది' విద్యార్థుల గ్రేడులు.. ఇక మార్కుల్లోకి..

  • పాత టెన్త్ సర్టిఫికెట్లపై నిర్ణయం
  • పోటీ పరీక్షలకు ఇబ్బందితో సర్కారు చర్యలు

జీపీఏతో జారీ చేసిన సర్టిఫికెట్లపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జీపీఏ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో 2012 నుంచి 2019 వరకు మార్కులకు బదులుగా జీపీఏ ఇచ్చారు. ఆ సమయంలో టెన్త్ చదివిన విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా 1 నుంచి 10 వరకు గ్రేడింగ్ పాయింట్లు కేటాయించారు. అప్పట్లో మార్కులపై ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీని తగ్గించేందుకు ఈ విధానం ప్రవే శపెట్టారు. అయితే జాతీయ స్థాయిలో కొన్ని పోటీ పరీక్ష లకు మార్కులు అడుగుతున్నారు. దీనిపై ఎస్ఎస్సీ బోర్డుకు తరచూ వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం చూపేలా జీపీఏ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని అధికారులు నిర్ణయిం చారు. ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్ ద్వారా లేదా మాన్యువ ల్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇకపై మార్కులు కేటాయించనున్నారు. అయితే సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులూ లేకుండా మార్కులను అదనపు లెటర్ రూపంలో వారికి ఇస్తారు. వాటి ద్వారా పోటీ పరీక్షల్లో పాలొనే అవకాశం కలుగుతుంది.


Download DGE Proceedings