How to Download the Holistic Progress Cards Online Holistic Progress Report Card Download Link Holistic Progress Report Card 2024 Generation AP Student Holistic Progress Card Generation CSEAPGOV.IN 2024 Download from CSE Website Automatically How to download Holistic Progress Card Online from CSEAP Website in pdf
How to download Holistic Progress Card Online from CSEAP Website in pdf: LIVE VIDEO
h𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝘾𝙖𝙧𝙙 𝙊𝙣𝙡𝙞𝙣𝙚
- అందరూ ప్రధానోపాధ్యాయులకు తెలియచేయునది ఏమనగా 𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝙘𝙖𝙧𝙙 లో మార్కుల ఎంట్రీ చేసే సందర్భంలో 10 + 10 + 10 + 20 𝙋𝙖𝙩𝙩𝙚𝙧𝙣 నుంచి 5 + 5 + 5 + 35 𝙥𝙖𝙩𝙩𝙚𝙧𝙣 కి మార్చి మార్కుల ఎంట్రీ వేయాల్సి ఉంది.
- అయితే మీరు SAMP 1 &2 మార్కులను ఆన్లైన్లో అప్డేట్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్ గా 5+5+5+35 Pattern కి convert చేయబడ్డాయి.
- దాని కొరకు మీరు CSE వెబ్సైట్లోకి స్కూలు యూడైస్కోడ్ తో లాగిన్ అయ్యి 𝙍𝙚𝙥𝙤𝙧𝙩 𝙘𝙖𝙧𝙙 లో చూసి అక్కడ ఉన్న మార్కులను ఫిజికల్ గా మీ దగ్గర ఉన్న హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పర్మినెంట్ బ్లాక్ మార్కర్ పెన్ తో వేయవలెను.
𝙎𝙩𝙚𝙥𝙨 𝙩𝙤 𝙫𝙞𝙚𝙬 𝙧𝙚𝙥𝙤𝙧𝙩 𝙘𝙖𝙧𝙙:
Login to CSE website with UDISE Code
𝙎𝙀𝙍𝙑𝙄𝘾𝙀𝙎
⬇️
𝙍3.5 𝙨𝙩𝙪𝙙𝙚𝙣𝙩 𝙬𝙞𝙨𝙚 𝙝𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙥𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝙘𝙖𝙧𝙙
➡️𝙨𝙚𝙡𝙚𝙘𝙩 𝙘𝙡𝙖𝙨𝙨
↩️𝙜𝙚t 𝙙𝙚𝙩𝙖𝙞𝙡𝙨
➡️𝙑𝙞𝙚𝙬 𝙍𝙚𝙥𝙤𝙧𝙩 𝘾𝙖𝙧𝙙
★ ఈ ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో SAMP -1 & 2 మార్కులు 5+5+5+35 విధానంలోకి వాటికవే మార్పు చేయబడినవి.
★ విద్యార్థుల నెలవారీ హాజరు కూడా ఉంటుంది.
★ ప్రతి విద్యార్థి ఎత్తు, బరువుతో పాటు BMI కూడా ఉంటుంది.
★ ఈ ఆన్లైన్ డేటాను చూసి మన వద్ద ఉన్న HPC ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.
హోలిస్టిక్ కార్డులలో NS, PS మార్కులు ఎలా వేయాలి?
Response (Tool-1)
హోలిస్టిక్ కార్డులో 5 మార్కులకు గాను భౌతిక శాస్త్రానికి 2.5 మార్కులకు, జీవ శాస్త్రానికి 2.5 మార్కులకు పోస్టింగ్ చేయాలి.
Written Work (Tool-2)
హోలిస్టిక్ కార్డులో 5 మార్కులకు గాను భౌతిక శాస్త్రానికి 2.5 మార్కులకు, జీవ శాస్త్రానికి 2.5 మార్కులకు పోస్టింగ్ చేయాలి.
Project Work (Tool-3)
హోలిస్టిక్ కార్డులో 5 మార్కులకు గాను భౌతిక శాస్త్రానికి 2.5 మార్కులకు, జీవ శాస్త్రానికి 2.5 మార్కులు పోస్టింగ్ చేయాలి.
Slip Test (Tool-4)
హోలిస్టిక్ కార్డులో 35 మార్కులకు గాను భౌతిక శాస్త్రానికి 17.5 మార్కులకు, జీవ శాస్త్రానికి 17.5 మార్కులకు పోస్టింగ్ చేయాలి.
మనము slip టెస్టును 10 మార్కులకు పెట్టి ఉన్నాము. ఈ మార్కులను హోలిస్టిక్ కార్డులో పోస్ట్ చేయడానికి slip test లో వచ్చిన మార్కులను 1.75 తో గుణించవలెను.
ఉదా: ఒక విద్యార్థికి FA - 1 లో భౌతిక శాస్త్రం నందు 10 మార్కులకు 6 మార్కులు వచ్చి ఉన్నట్లయితే 17.5 మార్కులకు 6 x 1.75= 10.5 మార్కులు అవుతాయి.