AP Schools Latest Roll Particulars 2025, AP Schools Roll Particulars as on 31.03.2025 Download from given Website Link Total No. of Students in All AP Schools, AP State School wise total no. of students, Roll / Students Strength for AP Teachers Transfers Purpose and for other usage
AP Schools Latest Roll Particulars 2025-26 బదిలీల కొరకు ఏ పి పాఠశాలల్లో తాజా రోల్ వివరాలు క్రింది లింక్ ద్వారా ద్వారా ఒకే క్లిక్ లో మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు.
పాఠశాల రోల్ వివరాలు కావాలంటే జిల్లా పేరు, మండలం పేరు, పాఠశాల పేరు నమోదు చేయండి. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థుల రోల్ డిస్ప్లే అవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల రోల్ వివరాలు ఓకే క్లిక్ లో కింది లింకు లో మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు.
How to check latest roll particulars in ap schools:
- Click on the link given below
- Just Select District, Mandal and Get All Schools Latest Roll Details of the Mandal