APRDC 2025 Results Download, APRDC CET 2025 Results, Download aprs.apcfss.in APRDC Degree Result 2025-26 Selection List for ADMISSION INTO A.P. RESIDENTIAL DEGREE COLLEGE APRDC NAGARJUNASAGAR (MEN)
APRDC Results 2025 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురిసౌత్, గుంటూరు జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి. ఆర్.డి.సి. సెట్ - 2025 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ది. 25-04-2025 నాడు జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.