APRS 5th 2025 Result Download

APRS 5th 2025 Result Download, APRS CAT 2025 Result released for for 5th Admissions Test 2025 APRS Result 6th, 7th, 8th Backlog Admissions 2025-26 APRS CAT Rank Card 2025 APRS CAT 2025 Result Download


APRS 5th Result 2025 - 38 సాధారణ మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లాతో సహా) 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) ది. 25-04-2025 నాడు జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.


APRS CAT 2025 Result click here