AP RGUKT IIIT 2026 Selection List

AP RGUKT IIIT 2026 Selection List, Result Merit List rgukt.in, AP IIIT Result 2026, The Provisional Selection list of RUGKT Admissions Counselling 2026-27, RGUKT UG Admissions 2026-27, AP IIIT Admission to UG Program 2026-27 Result, https://www.rgukt.in/, AP RGUKT IIIT Results, Selection List 2026, Nuzvid, Idupulapaya, Ongole, Srikakulam Counselling dates for BTech admissions 2026.


AP RGUKT IIIT Selection List 2026 The provisional selection list 2026 of IIIT candidates other than special categories will be released by the Hon'ble Minister of Education, Government of AP on 12th June 2026


PHASE- I Result Announcement and Counselling Schedule:

 

1 Certificate Verification for candidates selected for RGUKT, Nuzvid Campus.
Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist.

19-06-2026 and

20-06-2026

2 Certificate Verification for candidates selected for RGUKT, R.K Valley Campus.
Venue: RGUKT-RK Valley Campus, Idupulapaya, Kadapa Dist.

19-06-2026 and

20-06-2026

3 Certificate Verification for candidates selected for RGUKT, Ongole Campus.
Venue: RGUKT-RK Valley Campus, Idupulapaya, Kadapa Dist.

22-06-2026 and

23-06-2026

4 Certificate Verification for candidates selected for RGUKT, Srikakulam Campus.
Venue: RGUKT-Srikakulam Campus, Etcherla

22-06-2026 and

23-06-2026

రాజీవ్ంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల ప్రాంగణాలకు 2026-27 విద్యా సంవత్సరం సంబంధించి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా  విడుదల. 


IIIT మెరిట్ జాబితా నేడు విడుదల 


రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన దరఖాస్తుల మెరిట్ జాబితా నేడు విడుదలైనది.


మే 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించారు. జులై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో జులై 15 నుంచి తరగతులు ప్రారంభమైనా ఈ సారి 15 రోజుల ముందుగానే పీయూసీ-1 తరగతులు మొదలు పెడతారు. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.


నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో అడ్మిషన్ల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. 44,104 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా 4,040 మంది సెలక్ట్ అయినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని హర్షం వ్యక్తం చేశారు. సెలక్ట్ అయినవారికి శుభాకాంక్షలు తెలిపారు. సెలక్షన్ లెటర్స్ కోసం rgukt.in, హెల్ప్ డెస్క్ నం. 95523000092 .


How to check AP IIIT Results via WhatsApp

  • Send "Hi" to 9552300009
  • Chose "Services"
  • Select 'Education Services'
  • Click on 'RGUKT Results'
  • View and download your Results Card

ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులందరికీ ఈ నెల 30, జులై 1, 2, 3, 4, 5 తేదీల్లో ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 14న ఆయా ట్రిపు స్ఐటీలలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.


Download AP IIIT 2026 Selection List for RK Valley PDF


Download AP IIIT 2026 Selection List for Nuzvid PDF


Download AP IIIT 2026 Selection List for Ongole PDF


Download AP IIIT 2026 Selection List for Srikakulam PDF