IBPS CRP CSA XVI Recruitment 2026 Notification

IBPS CRP CSA XVI Recruitment 2026 Notification Apply Online, IBPS Recruitment 2026 Notification for 11,403 Clerk Posts - Apply Now, IBPS CRP CSA XVI Recruitment 2026 Apply Online for 11,403 Vacancy, COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CUSTOMER SERVICE SSOCIATES IN PARTICIPATING BANKS (CRP CSA CLERKS-XVI for Vacancies of 2027-28) Website: www.ibps.in


The online examination (Preliminary and Main) for the upcoming Common Recruitment Process for Recruitment and Selection of personnel for Customer Service Associate in the Participating Banks is tentatively scheduled in the month of August, 2026 & October, 2026. Candidates intending to apply for CRP Clerks XVI should ensure that they fulfil the minimum eligibility criteria on the stipulated date as specified in the detailed notification


Application Fee

  • For Others: Rs.850/- (Inclusive of GST)
  • For SC/ST/PWD/ EXSM candidates: Rs. 175/- (Inclusive of GST)
  • Payment Mode (Online): Debit Cards (RuPay/ Visa/ MasterCard/ Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets.

IBPS CRP CLERKS XIV Recruitment 2026 Important Dates:

Activity

Tentative Dates

Online registration including Edit/Modification of Application & Payment of Application Fees/Intimation Charges

01.08.2026 to 21.08.2026

Conduct of Pre-Exam Training (PET) 

September 2026

Online Examination – Preliminary

October 2026

Result of Online exam – Preliminary

November 2026

Online Examination – Main / Single

 November 2026


ఐ‌బి‌పి‌ఎస్ క్లర్క్-2026 దరఖాస్తుల ప్రక్రియ


NOTIFICATION DETAILS


ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-XVI నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కస్టమర్ సర్వీస్ అసోసియేట్(సీఎస్ఏ): 11,403

మొత్తం ఖాళీలు: 10,277


రాష్ట్రాల వారిగా ఖాళీలు


1. తెలంగాణ: 191

2. ఆంధ్రప్రదేశ్: 186

3. అండమాన్ & నికోబార్: 18

4. అరుణాచల్ ప్రదేశ్: 45

5. అస్సాం: 349

6. బీహార్: 491

7. చెండిగర్ : 20

8. ఛత్తీస్‌గఢ్: 265

9. దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ: 18

10. ఢిల్లీ: 415

11. గోవా: 61

12. గుజరాత్: 698

13. హరియానా: 196

14. హిమాచల్ ప్రదేశ్: 97

15. జమ్మూ & కశ్మీర్: 67

16. జార్ఖండ్: 182

17. కర్ణాటక: 1414

18.కేరళ : 108

19. లడఖ్: 06

20. లక్షద్వీప్: 11

21. మధ్యప్రదేశ్: 570

22. మహారాష్ట: 1051

23. మణిపూర్: 42

24. మిజోరాం: 17

25. మేఘాలయ: 22

26. నాగాలాండ్ : 31

27. ఒరిస్సా : 337

28. పుదుచ్చేరి : 26

29. పంజాబ్: 481

30.రాజస్థాన్ : 392

31. సిక్కిం: 28

32.తమిళనాడు : 675

33. త్రిపుర: 64

34. ఉత్తరప్రదేశ్: 1731

35. ఉత్తరాఖండ్: 145

36. పశ్చిమబెంగాల్: 946

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 01.08.2026 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.

* ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు.

* పరీక్ష సమయం 60 నిమిషాలు.

* మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

* జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ప్రశ్నలు వస్తాయి.

* సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు.

* ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2026 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 21.08.2026

ప్రిలిమినరీ పరీక్ష :  అక్టోబర్ 2026

మెయిన్ పరీక్ష: నవంబర్ , 2026

ఫలితాలు: మార్చి 2027

IBPS  CRP RRB XVI Recruitment 2026 Age Limit (as on 01-08-2026):

  • Minimum: 20 years Maximum: 28 years i.e. A candidate must have been born not earlier than 02.08.1998 and not later than 01.08.2006 (both dates inclusive)
  • Age relaxation is admissible for SC/ST/OBC/ PH/ Ex-servicemen candidates as per rules.

IBPS CRP RRB XVI Recruitment 2026 Qualification (as on 21-08-2026):

A Degree (Graduation) in any discipline from a University recognised by the Govt. Of India or any equivalent qualification recognized as such by the Central Government. The candidate must possess valid Mark-sheet / Degree Certificate that he/ she is a graduate on the day he / she registers and indicate the percentage of marks obtained in Graduation while registering online. 

Computer Literacy: Operating and working knowledge in computer systems is mandatory i.e. candidates should have Certificate/Diploma/Degree in computer operations/Language/ should have studied Computer / Information Technology as one of the subjects in the High School/College/Institute. 

Proficiency in the Official Language of the State/UT (Candidate should know how to read/ write and speak the Official Language of the State/UT) for which a candidate wishes to apply is preferable. 

Ex-Servicemen who do not possess the above civil examination qualifications should be matriculate Ex-Servicemen who have obtained the Army Special Certificate of Education or corresponding certificate in the Navy or Air Force after having completed not less than 15 years of service in the Armed Forces of the Union as on 21.08.2026. Such certificates should be dated on or before 21.08.2026.

Before registering online, candidates are advised to read the detailed notification carefully and follow the instructions mentioned therein.

IBPS CRP Clerks XVI Recruitment 2026 Important Links:


Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt


IBPS CRP CSA 2026 Notification PDF Click Here