10th-class-model-papers-all-subjects

 10th-class-model-papers-all-subjects


SSC PUBLIC EXAMINATIONS - 2023 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS. 

10TH CLASS PRE FINAL EXAMINATIONS 2022-23 TIME TABLE

*Revised Tenth pre final, ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి 1.30pm నుంచి 4.45వరకు పరీక్ష*
 
 

విజయ సాధన
పదవ తరగతి విద్యార్థుల సన్నద్ధత మాదిరి ప్రశ్నపత్రాలు 2022-23 ( 3 SETS)
"సి" మరియు "డి" గ్రేడ్ విద్యార్థుల కొరకు ప్రత్యేక స్టడీ మెటీరియల్

 CLICK HERE FOR VIJAYA SADHANA MODEL PAPERS

ఏప్రిల్‌ 3నుంచి‌పదోతరగతి పరీక్షలు

ఆరు పేపర్ల విధానంలో నిర్వహణకు నిర్ణయం*

రెండు పార్టులుగా సామాన్యశాస్త్రానికి ఒకే ప్రశ్నపత్రం*

 రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 3నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పరీక్షకు పరీక్షకు మధ్య సెలవు ఉండేలా షెడ్యూల్‌ ఇచ్చినట్లు చెప్పారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇస్తారు. 

*♦️ప్రశ్నపత్రం ఇలా..*
ప్రశ్నపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు వంద మార్కులకు ఇస్తారు. బిట్‌పేపర్‌ ఉండదు. సమాధానాలు రాసేందుకు 24పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. సెక్షన్‌-4లో మినహా ఎక్కడా ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉండదు. అన్నింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

AP పదో తరగతి 2023 పబ్లిక్ పరీక్షల అధికారిక షెడ్యూల్ విడుదల.  AP SSC 10th పరీక్షల షెడ్యూల్ విడుదల*

ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18 వరకు పదవ తరగతి పరీక్షలు  రోజు విడిచి రోజు నిర్వహణ . 9.30 నుండి మద్యాహ్నం 12.45 వరకు  పూర్తి షెడ్యూల్

*పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల...*

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు...

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు...

ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌.

ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌.

ఏప్రిల్‌ 8న ఆంగ్లం.

ఏప్రిల్‌ 10న గణితం పరీక్ష .

ఏప్రిల్‌ 13న సామాన్య శాస్త్రం.

ఏప్రిల్‌ 15న సాంఘిక శాస్త్రం.

ఏప్రిల్‌ 17న కాంపోజిట్‌ కోర్సు పరీక్ష.

18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష.

SSC PUBLIC EXAMS SCHEDULE PRESS NOTE PDF (10TH CLASS TIME TABLE)

AP SSC 10th Class April 2023 Exams official Time Table by BSE AP

SSC Public Examinations -2023 Subject Wise Model Question Papers & Blue Print

ఆరు పేపర్ల విధానానికి అనుగుణంగా మోడల్ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్ పేపర్లవారీగా వెయిటేజీ.

ఈ పేపర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, మోడల్ ప్రశ్న పత్రాలు, ప్రశ్నలు వారిగా వెయిటేజ్ టేబుల్ ఈ క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి*

10th CLASS PUBLIC EXAMS MODEL PAPERS 2021, 2022, 2023 PAPERS

SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS 2023

S.No

SUBJECTSDOWNLOAD
1 (TELUGU)F.L
CLICK HERE
2 3T TELUGU
CLICK HERE
  4S SANSKRIT)
CLICK HERE
409T ( TELUGU)
CLICK HERE
5 ( HINDI)
CLICK HERE
6( ENGLISH)
CLICK HERE
7MATHS E.M
CLICK HERE
8MATHS T.M
CLICK HERE
9SCIENCE E.M
CLICK HERE
10SCIENCE T.M
CLICOMPOSI
1SOCIAL E.M
CLICK HERE
12SOCIAL T.M

CLICK HERE

ANSWERS