imms-latest-mobile-app-download-link

 imms-latest-mobile-app-download-link

IMMS IMP NOTE - కొత్త యాప్

IMMS APP UPDATED to 1.8.0

Added Features.

3. HM mobile number capture. Update IMMS from Google Play Store

*_IMMS APP INFO.._*

ప్రశ్న : IMMS app సరిగ్గా పనిచేయటం లేదు. ప్రతిసారీ/రోజు uninstall చేసి ఇన్స్టాల్ చేసుకోవల్సి వస్తుంది. అని కొంతమంది చెప్తున్నారు. అలా వచ్చినట్లయితే  ఏమి చేయాలి?*
*******
      *: SOLUTION :*

*మొబైల్ సెట్టింగ్స్ > app settings> app manager> imms app > storage> clear cache delete& clear data delete.

*📍IMMS APP📍*

All HM's regarding "*Actual meals taken details a new option*" is enable in IMMS app HM's service 

*So, HM's must go through this option and enter Actual meals availed count after the student have taken mid day meal in school...*

*This is mandatory to all HM's to enter the meal availed count in IMMS app*

📱IMMS App 1.8.0 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది.

✒️IMMS యాప్ లో Toilet Photos తీస్తుంటే Already Captured అని వస్తుంటే ముందు  IMMS యాప్ UNINSTALL చేసి మరలా IMMS యాప్ ని ఇన్స్టాల్ చేయండి.

MMS App ఈరోజు  లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్ ని క్రింది సైట్ నుండి పొందవచ్చును.
IMMS App new వెర్షన్ కి ప్లే స్టోర్ లో అప్డేట్ అయ్యింది.
అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది.
కొత్త అప్డేట్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును

పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్  డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 Download IMMS App Latest version

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

IMMS App.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms