check-your-Service-Register-entries-details

 check-your-Service-Register-entries-details


మీ S.R. లో అన్ని ఎంట్రీస్ ఉన్నాయా?*


*ప్రతి సంవత్సరం S.R. ను చెక్ చేస్తున్నారా*?

అయితే ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి. మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ H.S, H.M. లేదా Complex H.M. గారికి తెలియజేసి అప్డేట్ చేసుకోండి.*

*1. Periodical Increments entry:-*

*ప్రతి సంవత్సరం మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా*

🌹 *అలాగే మీ సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ S.R. లో వేశారా? లేదా ? సరి చూసుకోండి.*

*💧3.  G.I.S.ఎంట్రీ:-*

*G.I.S. చందా డిడక్టు అవుతూ ఉంటుంది కదా. మీ SR/SB లో G.I.S. అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఎంత కాలం, ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా? లేదా చెక్ చేసుకోవాలి. అయితే G.I.S.అమౌంట్ enhance అవుతూ ఉంటుంది. గమనించుకోవాలి.*

*4. E.L. Entry:-*

*ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్.ఆర్. చివర రాసే ఈ.ఎల్.  ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.*

*🌴5.Half Pay Leave Entry:-*

*ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half pay leave లను S.R. చివరి పేజీలో  half pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.*

*💧6.Training Entry:-*

*ఇంతవరకు సమ్మర్ లో అయిన ట్రైనింగ్  , ఇతర డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.*

*🌷7.  E.H.S. Entry:-*

*Employee Health Scheme ఎంట్రీ మీ ఎస్.ఆర్.లో రాయబడిందా ?లేదా ?చూసుకోవాలి.*

*🌷8. A.A.S. Entry:-*

*మన సర్వీసు 6,12,18,24 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు A.A.S. ఇంక్రిమెంట్ మన S.R. లో ఎంట్రీ అయిందా ?లేదా? చూసుకోవాలి.*

*💧9.Antecedent entry:-*

*ఆంటీస్డెంట్ వెరిఫికేషన్ అయిన తరువాత మన ఎస్.ఆర్. లో ఐడి నెంబర్ తో సహా ఎంట్రీ అయ్యిందో లేదో చూసుకోవాలి.*

*🌷10. Service Regulations entry:-*

*ఆంటీసిడెంట్ వెరిఫికేషన్ తరువాత రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.*

*🍁11.Promotion entry:-*

*మనకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్.ఆర్.లో వేయించుకోవాలి.*

*🌻12.Transfers entry:-*

*మనకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.*

*🌴13.Departmental test entry:-*

*మనం GOT, EOT, Language tests, HM Account Tests ఇలా ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించు కోవాలి.*

*14.Higher Qualifications entry:-*

*మన డిగ్రీ ,పీజీ ,బీఈడీ ,ఎంఈడీ ,ఎంపీఈడీ ఇలా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.