diksha-online-training-for-teachers-from-March-27th-to-31st-2023

 diksha-online-training-for-teachers-from-March-27th-to-31st-2023

క్విజ్ లింక్ ఏప్రిల్ 21 వరకు వుంటుంది కావున తొందరపడి చేయ వద్దు.*

సర్టిఫికేట్ రావాలంటే 70% పైగా స్కోర్ రావాలి. క్విజ్ లో 30 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 21 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలి.*

ఫస్ట్ టైం లోనే 70% పైగా రావాలి. రెండో ఛాన్స్ లేదు అని గమనించ గలరు..*

 కనుక వీడియోస్ పూర్తి గా చూసిన తర్వాత మాత్రమే క్విజ్ ని పూర్తి చేయండి.*

 ఈరోజు (31-03-2023) 5days ట్రైనింగ్ చివరి రోజు కావున ఉపాధ్యాయులు అందరూ ఆన్లైన్ ట్రైనింగ్ ఫీడ్ బ్యాక్ గూగుల్ ఫామ్ ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Quiz / Exam Enabled for DIKSHA Online Training March 2023

*Note:* Quiz Attempt ఒకరికి ఒకసారి మాత్రమే అవకాశం. 70% మరియు ఆపైన సాధించిన వారికి సర్టిఫికెట్ అందజేయబడును.

 Online Quiz/ Exam Link

రిజిస్ట్రేషన్, ట్రైనింగ్ క్లాసెస్, వ్రాసిన తర్వాత ఫీడ్ బ్యాక్ ఫామ్ పూర్తి చేయవలెను.

DIKSHA QUIZE QUESTIONS & ANSWERS PDF

Feedback Form: Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA

Online Training on 'Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA' - Quiz LINK

బోధనభ్యసన మరియు మూల్యాంకనం లో  డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్ ( DIKSHA) ను ఎలా ఉపయోగించు కోవాలి" అనే అంశం పై 5* రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడును.ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా లోని *అందరు ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకే టర్లు, విద్యా శాఖ అధికారులు, విద్యా శాఖ ఇతర స్టేక్ హోల్డర్స్ మరియు విద్యార్థులు హాజరు కావాలి.* 
 
ఎవరికీ మినహాయింపు లేదు.* 
 
శిక్షణా కార్యక్రమం తేదీలు:* 
 
 *27-03-2023 ( సోమవారం) నుండి 31-03-2023( శుక్రవారం) వరకు* 
 
*శిక్షణా కార్యక్రమం ప్రసారమయ్యే వేళలు:* 
 
 ప్రతి రోజూ సాయంత్రం 4 PM నుండి 5 PM వరకు* 
 
ఈ  శిక్షణా కార్యక్రమానికి క్రింది లింక్ ద్వారా మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
 
 రిజిస్ట్రేషన్ లింక్:* 
 
 
తరువాత క్రింది లింక్ మరియు ఛానళ్ల ద్వారా ట్రైనింగ్ కు 27-03-2023 నుండి 31-03-2023 వరకు 5 రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు లైవ్ సెషన్ లో ట్రైనింగ్ కు హాజరు కావాలి.

DAY-1 :: 27-03-2023 LIVE LINK CLICK HERE

DAY-2 :: 28-03-2023 LIVE LINK CLICK HERE

DAY-3 :: 29-03-2023 LIVE LINK CLICK HERE

DAY-4 :: 30-03-2023 LIVE LINK CLICK HERE

DAY-5 :: 31-03-2023 LIVE LINK CLICK HERE

http://youtube.com/ncertofficial

 
  *ప్రత్యక్ష ప్రసారం అయ్యే ఇతర ఛానళ్లు:* 
 
PM e Vidya channels 1 నుండి 6 వరకు(6 -12 తరగతులకు ఉద్దేశించిన ఛానెళ్లు)
 
DD free dish channels# 28 to 34
 
Dish TV channel #2027-2033
 
JIO TV mobile app
 
Airtel channel #437-446
 
Tata Sky channel #756
 
Den Channel # 517-527
 
తరువాత  31-03-2023 న మేము పంపబోయే లింక్ ద్వారా *అసెస్మెంట్* కు హాజరయ్యి 70% స్కోర్ ఒకే ఒక ప్రయత్నంలో సాధిస్తే, మీకు *ఆన్లైన్ సర్టిఫికెట్* mail చేయబడును.
 
ఈ అసెస్మెంట్ లింక్  31-03-2023 6 PM నుండి 21-04-2023  6 PM వరకు పని చేయును.
 
కోర్సుపై మీ ఫీడ్ బ్యాక్ ను క్రింది లింక్ ద్వారా తెలియజేయండి* 
 
Feedback link:* 
 
 
గమనిక:* ఒకవేళ లైవ్ సెషన్స్ కు హాజరు కాకపోయినా,మరోసారి హాజరు కావాలని అనుకున్నా, లైవ్ సెషన్ పూర్తి అయ్యాక మేము పంపే లింకుల ద్వారా రికార్డెడ్ సెషన్స్ కు హాజరు కావచ్చు.
 
అనుబంధం1 లో కోర్సు షెడ్యూలు, వివిధ లింకులు, QR కోడ్లు ( QR కోడ్ల సహాయంతో కూడా కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకుని, కోర్సుకు హాజరు కావచ్చు.) ఇవ్వబడినవి.
 
ఇతర వివరాలు, లింకులు మరియు QR code లకొరకు క్రింది ఉత్తర్వులు మరియు అనుబంధం చూడగలరు.
 
ఈ ట్రైనింగ్ కార్యక్రమం కు విద్యా శాఖ కు సంబంధించిన అందరు స్టేక్ హోల్డర్స్ తప్పక హాజరు కావాలి మరియు అసెస్మెంట్ లో పాల్గొనాలి.