School-attendance-app-latest-version

 School-attendance-app-latest-version

Latest-attendence-app-for-ap-teachers


Update అయిన స్కూల్ అటెండెన్స్ యాప్ నందు బైజూస్ నందు ప్రతి ఉపాధ్యాయుడు తాను వినియోగించిన/ చూసిన కంటెంట్ ను అప్లోడ్ చేయాలి.

*Please update your school attendance app*

Version 2.2.7 Direct Link

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

ఉపాధ్యాయుల హాజరుకు ప్రత్యేక యాప్

School attendance app UPDATED*

AP School Attendance App Updated Today.*

✔️ ఈరోజు  *స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు. కాబట్టి దాని స్థానంలో క్రింది లింక్ ద్వారా *లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

ఉపాధ్యాయుల హాజరు నమోదు యాప్ న్యూ వెర్షన్...*

DDO approve చేసిన సెలవులను ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.*

DDO approve చేసిన Special Duty ని ఉపాధ్యాయులు మార్చుకోవచ్చు.*

www.apteachers360.com

AP School Attendance App Latest Play Store Version App లింక్ క్రింది క్రింది వెబ్ పేజీలో కలదు.

AP School Attendance App Latest Play Store Version App లింక్

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు నమోదుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది.

రిజిస్టర్లో సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి యాప్లోనే ముఖకవళికలు ఆధారంగా హాజరు వేయాల్సి ఉంటుంది.

సెలవులకు దరఖాస్తులూ ఇందులోనే పెట్టెల్సి ఉంటుంది. తద్వారా ఉపాధ్యాయుడు ఎన్ని సెలవులు ఉన్నాయి? ఎన్ని పెట్టారు? ఏ సమయానికి వస్తున్నారు? ఎంత ఆలస్యంగా వస్తున్నారు? అనే వివరాలు మొత్తం రాష్ట్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరనుంది. విద్యార్థులు, మధ్యాహ్న భోజనం హాజరూ ఇదే యాప్ లో చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు హాజరు వేసే సమయంలోనే మధ్యాహ్న భోజనం తినే పిల్లల వివరాలను నమోదు చేయాలి.

ఉపాధ్యాయుల సెల్ఫోన్లనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పాఠశాలకు 50 మీటర్ల దూరం వరకే ఇది పని చేస్తుంది. ఉపాధ్యాయుల సమాచారాన్ని ప్రధానోపాధ్యా యులు ఆన్లైన్లో నమోదు చేయడం పూర్తయిన తర్వాత ఈ యాప్ను వాడుకలోకి తీసుకొస్తారు. ఇప్పటికే విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు. దీన్ని యాప్కు లింకు చేస్తారు. పిల్లల వివరాలు మొత్తం యాప్ లో కనిపిస్తాయి.

Facial attendance App Link.

CLICK HERE