L&T-Recruitment-2023-notification-Online-application
L&T Recruitment 2023 : ఎల్ & టీలో ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు.. ఉండాల్సిన అర్హతలు, ఎంపిక విధానం
Diploma Engineer Trainee 2023
Eligibility Criteria:
3 years / 6 semester diploma course (full-time) after SSC or equivalent / HSC examination.
Students expecting to qualify their diploma by 30th June 2023.
Any Graduation before or after diploma in Engineering/Science/Arts etc are not eligible to apply
Sandwich courses are not eligible.
Should qualify their diploma in first attempt with a minimum aggregate of 60%.
No Backlogs / Arrears.
Born between 1-7-2001 and 30-6-2005, both days inclusive.
Foreign nationals are not eligible.
Any subject / paper not cleared during usual attempt and re-attempted for whatsoever reason will be considered as a second attempt.
Company reserves the right to alter the requirements / branches eligible & eligibility criteria.
L&T Recruitment 2023 : లార్సెన్ అండ్ టుబ్రో (L&T) సంస్థ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాల్లోకెళ్తే..
డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
- సివిల్
- ఎలక్ట్రికల్
- మెకానికల్
- మెకాట్రానిక్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
- ఆటోమొబైల్
- ఎన్విరాన్‌మెంటల్ హెల్త్/ సేఫ్టీ
- కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- మైనింగ్
- ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్
- కెమికల్
- మెటలర్జీ
ముఖ్య సమాచారం:
L & T RECRUITMENT JOBS ONLINE APPLICATION
- అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
- డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 30 జూన్ 2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.
- డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్ / సైన్స్ / ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులు.
- అకడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండరాదు.
- వయసు: అభ్యర్థులు 1-7-2001 నుంచి 30-6-2005 మధ్య జన్మించి ఉండాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 05, 2023.