AP-MODEL SCHOOL'S ADMISSIONS-2023-24-for-6th-Class-notification
10 నుంచి మోడల్ స్కూలు దరఖాస్తులు.
మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో www.cse.ap.gov.in/apms.ap.gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జూన్ 11వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని మోడల్ (164) స్కూళ్లలో ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రకటించారు.
ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశపరీక్షలో ఒసి, బిసి అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సి, ఎస్టి అభ్యర్థులు 30 మార్కులు సాధించాలని వివరించారు.
ఒసి, బిసి అభ్యర్థులు 2011 సెప్టెంబరు 1 నుంచి 2013 ఆగస్టు 31 మధ్య, ఎస్సి, ఎస్టి విద్యార్థులు 2009 సెప్టెంబరు 1 నుంచి వెల్లడించారు. 2013 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు.
మే 9 నుంచి 25 లోపు ఫీజు చెల్లించొచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశం కొరకు ప్రకటన*
2023-24 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో చేర్చుకొనుటకై 11/06/2023(ఆదివారం) నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
*ప్రవేశ అర్హత* :
1. 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది వుండాలి.
2. *వయస్సు*:
OBC - 01/09/2011 -31/8/2013 మధ్య పుట్టి వుండాలి.
SC,ST - 01/09/2009 -31/08/2013 మధ్య పుట్టి వుండాలి.
3. *ప్రవేశ పరీక్ష* :
ప్రవేశ పరీక్ష తేది: 11/06/2023
సమయం: ఉ. 10.00 గం. - ఉ.12 గం.
Venue: సంభందిత మోడల్ స్కూల్
పరీక్ష మీడియం: తెలుగు/ఇంగ్లిష్
ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత మార్కులు కింది విధంగా సాధించాలి.
*OC,BC విద్యార్థులు - 35* మార్కులు
*SC,ST విద్యార్థులు - 30 మార్కులు*
*దరఖాస్తు చేయు విధానము*:
www.cse.ap.gov.in ద్వారా (online లో) ఏదేని నెట్ సెంటర్ లో చేసుకోవాలి.
*పరీక్ష రుసుము*:
OC,BC - RS.150/-
SC,ST - RS. 75/-
*Tentative schedule*
1. రుసుము చెల్లించడం: 09/05/2023 నుంచి
2. అప్లికేషన్స్ స్వీకరణ తేదీ: 10/05/2023 నుంచి
3. రుసుము చెల్లించుటకు ఆఖరు తేదీ : 25/05/2023
4. ప్రవేశ పరీక్ష తేదీ : 11/06/2023
Notification Click Here
Payment Click Here to Payment
Application / Print Form Sixth Candidate Login
Forgot Candidate Details Forgot Candidate ID
Payment Start Date | Payment End Date 09.05.2023 | 25.05.2023
Application Start Date | Application End Date 09.05.2023 | 25.05.2023
User ManualClick Here