Implementation of Vidya Pravesh activities for the academic year-2023-24

 Implementation of Vidya Pravesh activities for the academic year-2023-24

ఈ రోజు (మే10) ఉదయం 11గం.లకు ప్రైమరీ టీచర్స్ అందరికీ School Readiness Module Vidya Pravesh కార్యక్రమానికి సంబంధించి సమగ్ర శిక్ష వారిచే DIKSHA YouTube Live కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును
All Primary school Teachers and HMs  are requested to join live interactive session on Vidya Pravesh_ School readiness module  from 10th to 13th of MAY 2023  through DIKSHA you tube channel from 11AM to 12 Noon..
ఈరోజు DAY 1 దీక్ష YouTube లైవ్ కు అటెండ్ అయ్యే  ప్రైమరీ  ఉపాధ్యాయులు అందరూ క్రింది సైట్ లోని సమగ్ర శిక్ష వారి గూగుల్ Attendance Form ను కంపల్సరీ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
All Primary school teachers and HMs are need to attend this session and need to submit attendance through this form.
విద్యా ప్రవేశ్ కార్యక్రమ అమలుపై ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మే 10 నుండి  నుండి మే13 వరకు నాలుగు రోజుల పాటు ఆన్లైన్ ట్రైనింగ్*
*చివర్లో Assessment Test కలదు*
విద్యార్థుల్లో చదవడం రాయడం పెంపొందించడం కోసం విద్యా  ప్రవేశ్ కార్యక్రమం ప్రారంభం*
దీనిపై ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నాలుగు రోజులు ఆన్లైన్ శిక్షణ
*9 మే నుండి 13 మే వరకు*
తాజా మార్గదర్శకాలు విడుదల*
Implementation of Vidya Pravesh activities for the academic year 2023-2024.
Training to Primary school teachers and Primary school Head Masters from 10-5-2023 to 13-5-2023.
Training through interactive live sessions from the youtube channel of DIKSHA
*దీనికి సంబంధించి AP సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు, ట్రైనింగ్ షెడ్యూల్

There fore all the District Educational Officers and Additional Project Coordinators of Samagra Shiksha in the state are requested to issue instructions to the concerned to attend the above said training through interactive live sessions from the you tube channel of DIKSHA AP in the above dates for smooth implantation of the programme.

FOR MORE DETAILS CLICK HERE