IFP-SMART-TVs-in-Nadu-Nedu-1-schools

IFP-SMART-TVs-in-Nadu-Nedu-1-schools

Kind attetion all Nadu Nedu Phase-1 HMs - (IFP & Smart TV)*

*Supply of IFPS and Smart TVs to schools covered in Mana Badi Nadu Nedu Phase-1 Guidelines on preparedness for installation*

*▪️ నాడు నేడు Phase -I పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ*

▪️1-5 తరగతులకు స్మార్ట్ టీవీలు

▪️6-10 తరగతులకు Interactive Flat Panels సరఫరా చేయనున్నారు

▪️10.06.23 లోపు అన్ని పాఠశాలకు డిజిటల్ మెటీరియల్ సప్లై చేస్తారు

▪️IFPS మరియు Smart TV సరఫరా చేయడానికి జిల్లాల వారీగా ఎంపిక చేయబడిన పాఠశాలలు జాబితా

Smart TV selected list pdf

IFPS SELECTED SCHOOLS LIST PDF

అన్ని ప్రభుత్వ స్కూల్స్ కి IFP & Smart TV లను ఏర్పాటు చేయడంలో బాగంగా ఫేస్ 1 లో పూర్తీ అయిన స్కూల్స్ యొక్క STMS లాగిన్ లో ఇప్పటికే ఏవి ఎన్ని ఇవ్వాలో అల్లాట్ చేయడం జరిగింది. /b>

ముందుగా మీ స్కూల్ *నాడు నేడు (STMS) పోర్ట్ లో మీ  స్కూల్* *Username, password* తో లాగిన్ అవ్వాలి.

STMS LOGIN PAGE

తరువాత పై బార్ లో ఉన్న Payments ను క్లిక్ చేస్తే School TV/IFP కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి 

అప్పుడు మీకు *ఎన్ని IFPs, Smart TV* వచ్చాయో చూపిస్తుంది మరియు క్లాస్ సెక్షన్ కూడా చూపిస్తుంది.

HM గారు ఇష్టం ప్రకారం Smart TV లను 1 నుండి 5 తరగతులు సెక్షన్ లోను IFPs లను 6 నుండి 10  తరగతులు సెక్షన్ లోను టిక్ చేయాలి.

తరువాత మీరు టిక్ చేసిన సెక్షన్ లో GCB( గ్రీన్‌ చాక్ బోర్డ్) ఉంటే Yes లెదా No పెట్టాలి.

Power connection ఉంటే yes లేదా No పెట్టాలి

Power Socket ఉంటే Yes లేదా No పెట్టాలి

LAN Connection ఉంటే yes లేదా No పెట్టాలి

Storage Box ఉంటే Yes లేదా No పెట్టాలి

తరువాత Estimations లో మీరు  No పెట్టిన వాటికి మెటీరియల్ ఎంత,  ఎన్ని, (వైర్ అయితే ఎన్ని మీటర్లు)  కావాలో నింపాలి.

మీరు ఫైనల్ submission చేసిన తర్వాత Generate Pdf అని display అవుతుంది.

మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ ఆ పిడిఎఫ్ లో ఉంటాయి. దానిపై HM గారు సంతకం చేసి తమ వద్ద సిద్దంగా ఉంచుకోవాలి.

దీనిపై మీకు సహాయంగా PPT ని జత చేయుచున్నాము. దాని సహకారం తో మీరు వెంటనే పైన చెప్పబడిన విదంగా Estimations ను వెంటనే generate చేయండి.

*ఈ ప్రక్రియ  శుక్రవారం సాయంత్రంనికి అన్ని స్కూల్ HM లూ  పూర్తి చేయాలి

https://youtu.be/X2deNsQCe8U

https://youtu.be/X2deNsQCe8U

How to use interactive Flat pannel  a sample video👆