Meeting-with-education-munister-main-points

 గౌరవ  విద్యాశాఖ మంత్రి వర్యులతో జరిగిన సమావేశంలో చర్చించిన*

*ఉపాధ్యాయ బదిలీల హైలెట్స్*

 👉🏾 *గ్రేడ్ 2 HM కు 5 సంవత్సరాలు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ గా వర్తింపుకు నిర్ణయం*   

👉🏾 *రీ అపోర్షమేంట్ వలన బదిలీకి గురి అయ్యే ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు మరియు ప్రిఫరెన్షియల్, స్పెషల్ కేటగిరి పాయింట్ లు ఇస్తారు* 

👉🏾 *అంతర్ జిల్లా ఎయిడెడ్ నుండి వచ్చిన వారికి పాత సర్వీస్ పాయింట్లు రావు*  

 👉🏾 *DEO పూల్ లో ఉన్నవారికి వారి జీతం పొందే పాఠశాల నుండి పాయింట్స్ ఇస్తారు*

👉🏾 *KGBV లలో పనిచేసే ఉపాధ్యాయుల స్పౌజ్ లకు పాయింట్లు కేటాయిస్తారు*

 👉🏾 *NCC, స్కౌట్ వారికి కౌన్సిలింగ్ మాన్యువల్ చేసే ఆలోచన*

👉🏾 *Against PET గా పనిచేస్తున్న వారికి 8 సంవత్సరాల నిండితేనే వారు పనిచేస్తున్న పాఠశాల లోని పోస్టును ఖాళీగా చూపుతారు*

👉🏾 *ఒకే పాఠశాలలో అన్ని క్యాడర్లో కలిపి పనిచేసిన కాలాన్ని లాంగ్ స్టాండింగ్ గా చూస్తారు*

👉🏾 *OH/VI/HI    స్పెషల్ కేటగిరి వారికి 70% పైబడి ఉంటేనే వారికి బదిలీ నుండి మినహాయింపు లేదా బదిలీకి ప్రాధాన్యత కేటగిరి ఇస్తారు.

తాజా సమాచారం*

👉 *బదిలీలు*

👉 *బదిలీలలో 5 పూర్తి సంll హెచ్.ఎం లకు, 8పూర్తి సంllలు టీచర్స్ కు లాంగ్ స్టాండింగ్,జీరో సర్వీసు కనిష్ఠంగా ఉంటుంది*

👉 *బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *ప్రమోషన్ లు ఫిజికల్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *బదిలీలు ప్రమోషన్లు ఒక క్యాడర్ తరువాత మరొక క్యాడర్ కు జరుగుతాయి*

👉 *1)జిల్లా పరిషత్ యాజమాన్యం నుండి గ్రేడ్-ll -హెచ్.ఎం నుండి ఎం.ఇ.ఓ -ll పోస్టుల భర్తీ*

👉 *2) మొదట హెచ్.ఎం బదిలీలు ఆతరువాత హెచ్.ఎం ప్రమోషన్లు*

👉 *3) స్కూల్ అసిస్టెంట్ బదిలీలు ఆతరువాత  స్కూల్ అసిస్టెంట్ ప్రమోన్లు*

👉 *4)చివరిగా సెకండరీ గ్రేడ్ తత్సమాన బదిలీలు జరుగుతాయి*

👉 *అడహక్ ప్రమోషన్ వారికి కంపల్సరీ బదిలీ లేదు.బదిలీ ఐచ్చికం*

👉 *KGBV లకు స్పౌజ్  ఇస్తారు*

👉 *NCC,SCOTS వారికి ప్రాధాన్యత కలిగించారు*

👉 *కండర క్షీణత,చెవుడు లాంటి జబ్బులను గతంలో తిరిగి చేర్చడం జరిగింది*

👉 *117 జి.ఓ వలన గురై వారికి పాత స్టేషను పాయింట్లు వస్తాయి*

*📝Meeting Info* 

*8 అంశాలమీద చాలామంది టీచర్స్ కోర్టు కి వెళ్ళారు. దీనివలన అడహాక్ ప్రమోషన్స్, ప్లేసెస్ తీసుకున్నారు. అలా వెళ్లిన వాళ్ళు 8000 పైగా ఉన్నారు. అందువల్ల వారికి కూడా అవకాశం ఇస్తున్నాము. ఎందుకంటే జీరో సర్వీస్ అంటున్నాం కాబట్టి.*

*166 కేసులు 1500 పైగా టీచర్స్ రీ అపార్షన్న్మెంట్ మీద ఓల్డ్ స్టేషన్ పాయింట్లు కోసం కోర్టు కి వెళ్ళారు. వారికి కూడా పాయింట్లు యూనియన్స్ కోరినట్లు రిపీట్ చేస్తూ ఇస్తున్నాం.*

*Aided టీచర్స్ GO ఇచ్చేటప్పుడు మీరు జీరో సర్వీస్ అని చెప్పాము. కాబట్టి ప్రస్తుతం transfers కి అదే వర్తిస్తుంది.*

*ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటే  గతంలో వలె ఇస్తున్నాం.* 

*8 అకాడమిక్ సంవత్సరాలు సీనియారిటీ లెక్కింపు వర్తిస్తుంది.*

*Dependents కి Prefential Category ని తొలగించిన ప్రభుత్వం.*

*✅ఒక్క Mentally Retarded వారికి మాత్రమే పేరెంట్స్, చిల్డ్రన్స్ కి ఇచ్చారు.*

```ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి బదిలీలు ప్రక్రియకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. 

ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని, బదిలీలు పూర్తి చేసిన తర్వాతే మాత్రమే... పదోన్నతులు ఇస్తామని చెప్పారు. 

అందరినీ ఒప్పించే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

2015-17లో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి బదిలీలు చేస్తున్నామని 

పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి అంగీకరించాము అని చెప్పారు.```

 *CUT OF DATE : 31.05.2023*

```FOR TEACHERS  : 8 Academic Years

HMs  : 5 Completed Years```

ముఖ్య గమనిక*

🎤 "పైన ఇవ్వబడిన సమాచారం అంతా కూడా  మీటింగులో జరిగిన అంశాలకు సంబంధించిన సమాచారం"

 *✒️తుది సమాచారం GOలో వస్తుంది. అదే ఫైనల్ గమనించగలరు.🙏* 

బదిలీల తాజా సమాచారం*

👉 *బదిలీలలో 5 పూర్తి సంll హెచ్.ఎం లకు, 8పూర్తి సంllలు టీచర్స్ కు లాంగ్ స్టాండింగ్,జీరో సర్వీసు కనిష్ఠంగా ఉంటుంది*

👉 *బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *ప్రమోషన్ లు ఫిజికల్ కౌన్సిలింగ్ పద్దతిలో జరుగుతాయి*

👉 *బదిలీలు ప్రమోషన్లు ఒక క్యాడర్ తరువాత మరొక క్యాడర్ కు జరుగుతాయి*

👉 *1)జిల్లా పరిషత్ యాజమాన్యం నుండి గ్రేడ్-ll -హెచ్.ఎం నుండి ఎం.ఇ.ఓ -ll పోస్టుల భర్తీ*

👉 *2) మొదట హెచ్.ఎం బదిలీలు ఆతరువాత హెచ్.ఎం ప్రమోషన్లు*

👉 *3) స్కూల్ అసిస్టెంట్ బదిలీలు ఆతరువాత  స్కూల్ అసిస్టెంట్ ప్రమోన్లు*

👉 *4)చివరిగా సెకండరీ గ్రేడ్ తత్సమాన బదిలీలు జరుగుతాయి*

👉 *అడహక్ ప్రమోషన్ వారికి కంపల్సరీ బదిలీ లేదు.బదిలీ ఐచ్చికం*

👉 *KGBV లకు స్పౌజ్  ఇస్తారు*

👉 *NCC,SCOTS వారికి ప్రాధాన్యత కలిగించారు*

👉 *కండర క్షీణత,చెవుడు లాంటి జబ్బులను గతంలో తిరిగి చేర్చడం జరిగింది*

👉 *117 జి.ఓ వలన గురై వారికి పాత స్టేషను పాయింట్లు వస్తాయి*

*31.5.25 లోపు రిటైర్ అయ్యే ఉపాధ్యాయులకు compulsory transfer నుంచి మినహాయింపు*