AP DEECET 2023-halltickets-download-link
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు డీఈఈసెట్‌ను జూన్ 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేరీ చంద్రిక తెలిపారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి 'డీఈఈసెట్-2023' పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేరీ చంద్రిక తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డీఈఈసెట్ పరీక్ష ఫలితాలు, ర్యాంకులను జూన్ 19న విడుదల చేయనున్నారు. ఫలితాల తర్వాత మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలను జూన్ 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్లను జూన్ 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. జూన్ 31 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి. .
AP DEECET-2023 HALLTICKETS DOWNLOAD LINK
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు-60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు-40 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.
APDEECET 2023 OFFICIAL WEBSITE
MATHS QUESTION PAPER CLICK HERE
MATHS KEY PAPER CLICK HERE
PHYSICAL SCIENCE CLICK HERE
PHYSICAL SCIENCE KEY CLICK HERE
BIOLOGICAL SCIENCE QUESTION PAPER CLICK HERE
BIOLOGICAL SCIENCE KEY PAPER CLICK HERE
SOCIAL QUESTION PAPER CLICK HERE
SOCIAL KEY PAPER CLICK HERE