fillig-up-posts-under-appsc-group-1-2-services-details
GO MS 98 Group-I & II posts Notified
ఏపీలో గ్రూప్ - 1 మరియు గ్రూప్ -2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది_*
_*597 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.
ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్*
597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు GO.MS.No. 98, dated: 28.08.2023 జారీ.
89 గ్రూప్-1, 508 గ్రూప్-2 మొత్తం 597 పోస్టుల ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఉత్తర్వులు జారీ