apgli-online-data-verification-details

 apgli-online-data-verification-details
APGLI DATA SPECIAL
మన సర్వీస్ మొదటి నుంచి నెలల వారీగా తగ్గించబడి, మన అకౌంట్లో క్రెడిట్ అయిన APGLI ప్రీమియం వివరాలు ఒకే క్లిక్ లో సింగిల్ పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Nidhi website ను ఓపెన్ చేయoడి.
ఆ వెబ్‌సైట్ లో APGLI ను సెలెక్ట్ చేసుకోoడి.
Loan Application Form పై Click చేయoడి.
ఆ పేజీ లో Last లో వున్న Schedule Premium Details పై Click చేయoడి.
Green colour లో వున్న Download పై Click చేయoడి. అప్పుడు మీరు జాయిన్ అయిన దగ్గరి నుండి ఇప్పటి వరకు APGLI ప్రీమియం వివరాలు pdf లో display అవుతాయి. ప్రిoట్ తీసుకొని Verify చేసుకోoడి. 
Nidhi website official Link CLICK HERE
పి జి ఎల్ ఐ కి సంబంధించి ఏదైనా కరెక్షన్ ఉంటే 30-4- 2024 లోపు ఈ దిగువ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కి పంపించి సరి చేయించుకోవాలి.*
*ప్రీమియం అమౌంట్లో తేడా ఉన్నట్లయితే*
*నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే*
 *నామిని నేమ్ కరక్షన్*
*నామినీ పేరు మార్పు ఉన్నట్లయితే*
*మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న*
*సస్పెన్షన్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్లయితే*
తగిన ఆధారాలతో
dir_ccell_apgli@ap.gov.in  కు మెయిల్ చేసినట్లయితే సరి చేస్తారు.```
APGLI కొత్త Enhancement బాండ్ కొరకు ఆన్లైన్ లో నిధి సైట్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు.
APGLI Monthly Premium ఏ ఏ నెలలకు ఎంతెంత Cut అయ్యిందో జాబ్ లోకి వచ్చిన తేదీ నుండి ఇప్పటి వరకు (2024, జనవరి వరకు) APGLI మొత్తం ప్రీమియం వివరాలను సింగిల్ క్లిక్ తో pdf file ఒకేసారి అన్ని సంవత్సరాలు కలిపి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
APGLI పాలసీ వివరాలు, స్వీకరించిన చందాలు, తీసుకున్న లోన్ వంటి వివరాలు ధృవీకరణ, నిర్ధారణ కోసం* నిధి పోర్టల్ ఉద్యోగుల లాగిన్లో అందుబాటులో ఉంచడమైనది.
నిధి వెబ్సైట్ నందు ఏపీజీఎల్ఐ Tab నూతనంగా చేర్చబడినది. మీ వివరాలు సరిచూసుకొనగలరు`*
APGLI కు సంబంధించి ముఖ్య సమాచారం:
మన APGLI  వివరాలు, నిధి వెబ్సైటు లో వ్యక్తిగత లాగిన్ లో ఉంచబడ్డాయి 
నిధి వెబ్సైటు లో లాగిన్ చేసిన తరువాత APGLI  టాబ్ మీద క్లిక్ చేస్తే, మన APGLI  వివరాలు కనిపిస్తాయి 
అయితే, అందులో మన APGLI  మొదలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్ధిక సంవత్సరాల వారీగా వివరాలు కూడా ఉన్నాయి 
▪️వాటిని మనం పరిశీలించుకోవాలి. 
▪️అందులో మిస్సింగ్ క్రెడిట్ లు ఉంటే వాటి వివరాలు, టోకెన్ నెంబర్ లు, షెడ్యూల్ లు కూడా అప్లోడు చేయాలి 
▪️ ఈ మిసింగ్ క్రెడిట్ మీరు ఏ మండలంలో పని చేసినప్పుడు వచ్చిందో కూడా తెలుస్తుంది 
▪️కొన్ని గ్రూప్ లలో APGLI వివరాలను వెంటనే అప్డేట్ చేసి, ఒకే చేసుకోండి అని మెసేజ్ లు పెడ్తున్నారు 
▪️అది చూసి మీరు కనక మిస్సింగ్ క్రెడిట్ వివరాలు పూర్తిగా పరిశీలన చేయకుండా ఓకే చేస్తే, ఇక ఆ తరువాత మళ్ళీ మీ మిస్సింగ్ క్రెడిట్ వివరాలను అప్డేట్ చేసే అవకాశం ఉండదు. మీ డబ్బులు మీకు రావు 
▪️కాబట్టి, ఎవరూ కూడా APGLI లో పూర్తి వివరాలు చెక్ చేయకుండా ఓకే చేయవద్దు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ తమ APGLI వివరాలను అనగా *బాండ్లు, క్రెడిట్లు, లోన్లు, ఫైనల్ పేమెంట్లు* లను *నిధి సైట్* నందు *ఏప్రిల్ 30వ తేదీ* లోపు Verify చేసుకొని Confirm చేయవలసి ఉంటుంది. 
PRIMERY DETAILS CHAGE APPLICATION FORM CLICK HERE
APGLI MISSING CREDIT PROFORMA CLICK HERE
APGLI NEW BOND APPLICATION CLICK HERE
NIDHI PORTAL LOGIN WEBSITE LINK CLICK HERE
GOVERNMENT OF ANDHRA PRADESH
DIRECTORATE OF INSURANCE  NOTICE
1. The Government vide the G.0.Ms.No. 18, Finance (Admn-ll. (DI&DSA)) Department dated 16-02-2024, has issued the Andhra Pradesh Government Life Insurance Fund Rules, 2024 & vide the G.O.Ms.No.19, Finance (Admn-Ill. (DI&DSA)) dated 16-02-2024 issued orders for streamlining & online delivery of APGLI services for the benefit of the Policyholders.
2. Further, the Andhra Pradesh Government Life Insurance Department (APGLI), after a detailed exercise, has updated the policy data of all APGLI Policyholders containing their policy details, G5R INFO E credits received and Current Loan availed ssrmaths.in
3. This aforementioned data is being made available in the respective employee logins on Nidhi portal (https://nidhi.apcfss.in/) for verification and confirmation.
4. The printed copies of the policy wise data are also being distributed to all the policy holders through the concerned DDOs. Dated:16-03-2024
5. The employees are requested to verify the correctness of the policy data and in case of any discrepancies, bring it to the notice of APGLI office through mail dircell _apgli@ap.gov.in, by 30-04-2024, for examination and rectification if required
6. All the Policyholders are hereby informed that if no representation for rectification is made by 30 04-2024, the data will be deemed to be accurate and final for all future purposes.

APGLI Policy Details

EMPLOYEE BASIC INFORMATION
DETAILS OF POLICY
POLICY AMOUNT VIEW,
PREVIOUS LOAN DETAILS,
CLAIM DETAILS
CERTIFY.
NIGHI 
ఏ పి జి ఎల్ ఐ కి సంబంధించి ఏదైనా కరెక్షన్ ఉంటే 30-4- 2024 లోపు ఈ దిగువ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కి పంపించి సరి చేయించుకోవాలి.*
*ప్రీమియం అమౌంట్లో తేడా ఉన్నట్లయితే*
*నేమ్ కరెక్షన్ ఉన్నట్లయితే*
 *నామిని నేమ్ కరక్షన్*
*నామినీ పేరు మార్పు ఉన్నట్లయితే*
*మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న*
*సస్పెన్షన్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్లయితే*
తగిన ఆధారాలతో

```మెయిల్ చేసినట్లయితే సరి చేస్తారు.```