Instructions-on-march-salary-bills
DDO లు అందరు ఈ నెల జీతం బిల్లు ఓపెన్ కావాలంటే క్రింది ప్రక్రియ పూర్తి చేయాలి.
ముందు NIDHI వెబ్సైటులో లాగిన్ కావాలి.
HR & PAYROLL మీద క్లిక్ చేయాలి.
తర్వాత Regular Pay Bill మీద క్లిక్ చేయాలి.
DDO కోడ్ & HOA ఇస్తే Map office wise incharge for Legal cases అని వస్తుంది.
Click here మీద click చేయాలి.
తర్వాత DDO code select చేసుకోవాలి.
అప్పుడు ఆ DDO కింద ఉన్న అన్ని offices ఓపెన్ అవుతాయి.
HS అయితే అ ఒక్క పాఠశాల కనబడును.
MEO అయితే వారి పరిధిలోని అన్ని పాఠశాలలు డిస్ప్లే అవుతాయి.
Select Legal Incharge అనే కాలంలో సదరు పాఠశాల HM ను select చేయాలి.
అలా అన్ని పాఠశాల వివరాలు save చేసి, చివర All Save చేస్తే Salary Bill ఓపెన్ అవుతుంది.
No Change March Salary Bills Submission Dates: 2023 FY తో Generate అయ్యే బిల్స్ Admit చేయ్యొద్దని గౌ || DTA వారి ఆదేశాలు ...*
అంటే March-2024 Salary bills ని Generate చేసినపుడు FY 2024 అని రావాలి. అలా వస్తేనే Bills Admit చేయమని గౌ || DTA వారి ఆదేశాలు...*
*March 25 తర్వాత నిధి పోర్టల్ లో మార్చి జీతాల బిల్లు తయారు చేసుకోవచ్చును. మరియు Submitter చేయ వచ్చును.
*CFMS లో బిల్లు 2024-xxxxx తో జనరేట్ అయిన తర్వాత మార్చి నెల చివరలో సబ్మిట్ చేయ వచ్చును. ఏప్రియల్ మొదటి పని దినాన జీతాలు*
*Note: మార్చి నెల జీతాలు బిల్లు సమర్పించే తేదీలలో ఎలాంటి మార్పు లేదు.
*పూర్తి ఉత్తర్వులు కాపీ క్రింది కలదు గమనించగలరు.