navodaya-vidyalaya-samithi-Non Teaching Recruitment 2024

 navodaya-vidyalaya-samithi-NVS Non Teaching Recruitment 2024
Information Bulletin for the Non-Teaching Post in Navodaya Vidyalaya* *Samiti, Ministry of Education,* 
*Govt. of India Opening of the online portal for submission of Online Application Form for Various Non-Teaching Posts of Navodaya Vidyalaya Samiti 2024
The Navodaya Vidyalaya Samiti (NVS), an autonomous Organization under the MoE vide its Notification dated 16 March, 2024 published in various Newspapers intends to fill up NonTeaching Posts on Direct Basis in its HQ Office/Regional Offices/NLIs and Jawahar Navodaya Vidyalayas (JNVs).  
In this regard, the Samiti had already uploaded the Detailed Notification on its official Website, www.navodaya.gov.in. Accordingly, the NVS has decided to open the Portal for inviting online applications from the interested and eligible candidates.
The  National Testing Agency (NTA), on behalf of NVS has developed an online Portal for inviting online application(s) from Indian Citizens who are interested & eligible for filling up of the various Non-Teaching posts in the NVS on Direct  basis, in the prescribed application form available on the Websites: https://exams.nta.ac.in/NVS/as per the details mentioned in the detailed Advertisement under Notification for Direct  Recruitment Drive 2024 for various NonTeaching posts of HQ/RO and JNV Cadre in NVS. 

NVS : 1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే

Navodaya Vidyalaya Samiti : నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్​-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్​లైన్​ దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు 
NVS Non Teaching Recruitment 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌వీఎస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్‌ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1377 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.  అభ్యర్థులు పూర్తి వివరాలను https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు - 1377

  • ఫిమేల్‌ స్టాఫ్ నర్స్: 121
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5
  • ఆడిట్ అసిస్టెంట్: 12
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్: 4
  • లీగల్ అసిస్టెంట్: 1
  • స్టెనోగ్రాఫర్: 23
  • కంప్యూటర్ ఆపరేటర్: 2
  • క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381
  • ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128
  • ల్యాబ్ అటెండెంట్: 161
  • మెస్ హెల్పర్: 442
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19
  • ముఖ్య సమాచారం :

    • అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
    • ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
    • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం
    • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్
    • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.
    • దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు).. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500గా నిర్ణయించారు.
    • NVS OFFICIAL WEBSITE LINK CLICK HERE
    • NVS NON TEACHING POSTS NOTIFICATION CLICK HERE